Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Suriya Karuppu Skips Sankranti Release Republic Day Weekend

Karuppu : సూర్య మూవీ సంక్రాంతికి లేనట్లే ?

Published Date :October 31, 2025 , 7:56 am
By Mounika
Karuppu : సూర్య మూవీ సంక్రాంతికి లేనట్లే ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా కచ్చితమైన ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. భారీ విజువల్ ఎక్స్‌పెరిమెంట్‌గా తెరకెక్కిన “కంగువ” తర్వాత ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో తన 46వ సినిమాను చేస్తూ తెలుగు మార్కెట్‌కీ దగ్గరవుతున్నాడు. మరోవైపు, కంటెంట్‌ ఓరియెంటెడ్ సినిమాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తూ తనదైన శైలిలో బ్యాలెన్స్‌ చూపిస్తున్నాడు. ఆ లైన్‌లోనే వస్తున్న అతని లేటెస్ట్ ప్రాజెక్ట్‌ “కరుప్పు”, దీనికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా, ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ బయటకు వచ్చింది.

Also Read : Mamitha Baiju: సినిమా నా జీవితాన్ని మార్చేసింది – మమిత బైజు ఎమోషనల్‌ రివీల్‌

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, “కరుప్పు” మూవీని కూడా 2026 జనవరి సంక్రాంతి బరిలోనే దించాలి అనుకున్నారు కానీ.. ఈ సంక్రాంతి సీజన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన పెద్ద యుద్ధం జరగనుంది. ప్రభాస్‌ “రాజా సాబ్”, చిరంజీవి “మన శంకర వర ప్రసాద్”, విజయ్‌ “జన నాయకుడు”, రవితేజ “RT76”, నవీన్‌ పొలిశెట్టి “అనగనగా ఒక రాజు”.. ఇలా భారీ స్టార్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇంత హై వోల్టేజ్ కాంపిటీషన్‌లో రిలీజ్ చేయడం కంటే, కాస్త వెనక్కి వెళ్లడం మంచిదని సూర్య టీమ్ నిర్ణయించుకుందని టాక్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Karuppu movie updates
  • Karuppu Republic Day release
  • Kollywood 2026 releases
  • Suriya 46th film
  • Suriya box office strategy

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions