Suriya 44: సూర్య సినిమా నటించాలని ఉందా?.. ఇలా చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya 44 Casting Call:’పెట్టా’ సక్సెస్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్, నటుడు సూర్యతో కొత్త సినిమా మొదలు పెట్టనున్నారు. ఆ సినిమాకి కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇది సూర్యకి 44వ సినిమా కావడం గమనార్హం. పీరియాడిక్ స్టోరీగా గ్యాంగ్‌స్టర్, లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. జూన్ 17న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, తిరునావుకరసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 24, పేట చిత్రాలకు తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ చేయడం గమనార్హం.
ఇండియాలో ఓటు హక్కు లేని హీరోయిన్లు వీరే
Also Read
- Prabhas Sreenu: "ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా".. సినియర్ యాక్టర్‌తో రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
- Prabhas: "నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి"
- Prabhas Sreenu: "ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!"
- Prabhas Srinu: "అర్ధరాత్రి అడవిలో నాటుకోడి కోసం వేట.. ప్రభాస్ కోసం చేసిన పని చెప్పిన ప్రభాస్ శ్రీను!"
ప్రస్తుతం సూర్య కంగువ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత కార్తీక్ సినిమాలో నటించనున్నాడు. వరుసగా భారీ చిత్రాలను లైన్ లో పెట్టడంతో సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంలో, కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి సంబంధించిన కాస్టింగ్ కాల్ పోస్టర్‌ను తన ఎక్స్ పేజీలో విడుదల చేశారు. భాషాభేదం లేదని, ఆడ, మగ అనే తేడా లేదని ఆ క్యాస్టింగ్ కాల్ లో పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో నటించాలనుకునే వారు తమ పేరు, ఇతర వివరాలను పేర్కొంటూ 1 నుంచి 3 నిమిషాల నిడివి గల వీడియోను 7550011050కు పంపాలని పోస్టర్లో పేర్కొన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం నటించాలని ఆసక్తి ఉన్నవారు ప్రయత్నం చేసేయండి మరి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!