Suriya 44 Casting Call:’పెట్టా’ సక్సెస్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్, నటుడు సూర్యతో కొత్త సినిమా మొదలు పెట్టనున్నారు. ఆ సినిమాకి కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇది సూర్యకి 44వ సినిమా కావడం గమనార్హం. పీరియాడిక్ స్టోరీగా గ్యాంగ్‌స్టర్, లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. జూన్ 17న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, తిరునావుకరసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 24,…