Sarkaru Vaari Paata: మహేష్ సినిమాపై సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారువారి పాట. ఇటీవలే రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. వింటేజ్ మహేష్ లుక్ పోకిరి, దూకుడును గుర్తుచేస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఇక ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తమదైన రీతిలో ప్రశంసలు అందించారు. తాజగా ఈ సినిమాపై సూపర్ స్టార్ కృష్ణ ప్రశంసల జల్లును కురిపించారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ” ‘సర్కారువారి పాట’ సినిమా చూసాను.. చాలా బావుంది. అభిమానులు అన్నట్లుగానే నాక్కూడా మహేష్ ను చూడగానే ‘పోకిరి’, ‘దూకుడు’ సమయంలో ఉన్న మహేష్ గుర్తొచ్చాడు.
ఫస్ట్ హాప్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. సెకండ్ హాఫ్‌లో మహేశ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. ఈ మూవీ కలెక్షన్స్ అన్ని సెంటర్స్‌లోనూ హౌజ్‌ఫుల్‌తో పోతుంది. అయితే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మాత్తిరమ్ సినిమా బాగాలేదని రాస్తున్నారు. వాటి గురించి పట్టించుకోనవసరం లేదు. నేను ఇంట్లోనే సినిమా చూసాను. చూసినవెంటనే మహేష్ కు ఫోన్ చేసి పోకిరి, దూకుడు కంటే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పాను. ఎంతో అందంగా కనిపించదు.. మహేష్ చాలా మెయింటైన్ చేస్తాడు. షూటింగ్ లేకపోతే ఎప్పుడూ జిమ్ లోనే ఉంటాడు. ఇక నేను ప్రస్తుతం బయటికి రావడం లేదు. నా కూతురు ప్రియదర్శినినే అన్ని చూసుకొంటుంది. నా పుట్టిన రోజు(may 31) కూడా బయటికి రాను” అని చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్తులో అల్లూరి సీతారామరాజుగా మహేష్ ను చూడొచ్చా.. అని అడిగితే.. ఖచ్చితంగా వాడు అలాంటి సినిమాలు అయితే చేయడు అని చెప్పుకొచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్‌లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.