Sunny Leone : బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. గతంతో పోలిస్తే ఇప్పుడు బోల్డ్ పాత్రలకు ఆమె కొంత దూరంగానే ఉంటుంది. కానీ ఇప్పటికీ ఆమెకు ఉన్న బోల్డ్ క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఆమె కోసం ఇప్పటికీ గూగుల్ లో వెతికే అభిమానులకు కొదువే లేదు. ఈ నడుమ కొంత సినిమాలను తగ్గించింది. read also : Puri – Sethupathi : పూరీ-సేతుపతి మూవీ పూజా కార్యక్రమం షురూ..…
ఐపీఎల్ లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది ఆర్సీబీనే. గతంలో విరాట్ కోహ్లీ సారథ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తుంది. 17 ఏళ్లుగా టైటిల్ కరువులో ఉన్న ఆ జట్టు ప్రస్తుతం టేబుల్ టాప్2 లో కొనసాగుతుంది. అయితే కోహ్లీ ఢిల్లీ వాసి అయినప్పటికీ ఢిల్లీ తరఫున ఆడకుండా బెంగుళూరు తరఫున ఎందుకు ఆడుతున్నాడన్న డౌట్ రావొచ్చు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు అంటే 2008కి ముందు…