జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఓటీటీ హీరోయిన్ అన్న ముద్ర చెరిపేసుకుంటోంది. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస పెట్టి ఉమెన్ సెంట్రిక్ ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు చేయడంతో డిజిటల్ డ్రామా గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు 12 సినిమాలు చేస్తే పావు వంతు సినిమాలు ఓటీటీని పలకరించినవే. మిస్ అండ్ మిసెస్ మహీ నుండి థియేట్రికల్ పిక్చర్ల వైపే మొగ్గు చూపుతోంది ఈ క్యూటీ పై. చివరి సారిగా ఓటీటీ కోసం వరుణ్ ధావన్‌తో బవాల్ మూవీ చేసింది…
Pa. Ranjith Supports Udayanidhi Stalin Statement on Sanathana Dharma: డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో సమానంగా సనాతన ధర్మం కూడా ఒక వ్యాధి లాంటిదని దాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు అధికార పార్టీకి చెందిన ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, ఎమ్మెల్యే /మంత్రిగా వ్యవహరిస్తున్న ఉదయనిది స్టాలిన్ హీరోగా కూడా అందరికీ పరిచయమే. ఆయన ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఈ మేరకు కామెంట్…
Vikram: హీరోలు.. కష్టపడకుండా కోట్లు తీసుకుంటున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, వాళ్లు పడే కష్టం ఇంకెవరు పడరు అని చెప్పొచ్చు. ఒక పాత్రకు ఎలా ఉండాలో డైరెక్టర్ చెప్పడం ఆలస్యం.. దాన్ని చేయడానికి రెడీ అయిపోతారు. లావు పెరగాలి, సన్నబడాలి.. హెయిర్ పెంచాలి.. స్పోర్ట్స్ నేర్చుకోవాలి.. బయోపిక్ ఐతే రీసెర్చ్ చేయాలి..
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటి నా పేరు శివ. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు సుసీంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇక 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ కు సీక్వెల్ గా మరో కార్తీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. పా. రంజిత్ దర్శకత్వంలో కార్తి –…