Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sridivya Another Telugu Heroine Who Fell In Love When Will She Get Married

Sridivya : ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్..పెళ్లి ఎప్పుడంటే?

Published Date :October 31, 2023 , 8:02 am
By Swathi Maddula
Sridivya : ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్..పెళ్లి ఎప్పుడంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

హీరోయిన్లు ప్రేమలో పడటం కామన్.. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య లు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు.. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అమ్మడు తానే స్వయంగా చెప్పింది. దాంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా?.. ఆమె మరెవ్వరో కాదండి.. హీరోయిన్ శ్రీదివ్య..

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదివ్య తెలుగమ్మాయి. కానీ టాలీవుడ్‌లో మారుతి దర్శకత్వం వహించిన ‘బస్టాప్’, ‘కేరింత’ సినిమాల్లో మాత్రమే తెలుగులో నటించింది. ఆపై తమిళ సినిమాలే చేస్తూ అక్కడ సెటిలైపోయింది. శివకార్తికేయన్‌ ‘వరుత్తపడాద వాలిబర్‌ సంఘం’ అనే మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం సక్సెస్ కావడంతో ఈమెకి వరసపెట్టి ఛాన్సులు వచ్చాయి. అలా ‘కాక్కీ సట్టై’, ‘జీవా’, ‘ఈటీ’, ‘మరుదు’, ‘బెంగుళూర్‌ నాట్కల్‌’, ‘పెన్సిల్‌’ వంటి పలు చిత్రాల్లో నటించింది..

ప్రస్తుతం విక్రమ్‌ ప్రభు ‘రైడ్‌’ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో శ్రీదివ్యని ప్రేమ, పెళ్లి గురించి రిపోర్టర్ ప్రశ్నించాడు.. దానికి సమాధానం చెప్పిన అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ వివాహమే చేసుకుంటాను. అదీ నా ప్రియుడినే పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పింది. దీంతో ఎవరా అబ్బాయి?, ఎప్పుడూ పెళ్లి చేసుకుంటుంది.. ఎక్కడ చేసుకుంటుంది అంటూ జనాలు సోషక్ మీడియాలో తెగ చర్చిస్తున్నారు.. మరి ఎప్పుడు ఈ అమ్మడు ఆ గుడ్ న్యూస్ ను చెబుతుందో చూడాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Marriage
  • social media
  • Sridivya
  • viral news

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions