Sreeleela: ఈ కన్నడ బ్యూటీ క్రేజ్ ని తెగ వాడేస్తున్నారుగా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సినిమాలని సైన్ చేసిన హీరోయిన్ శ్రీలీలా మాత్రమే. ఆరు ఏడు సినిమాలకి ఓకే చెప్పి, మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న ఈ కన్నడ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడానికి రెడీగా ఉంది. చేసింది రెండు సినిమాలే కానీ ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్ కి రానంత క్రేజ్ శ్రీలీలకి వచ్చింది. ముఖ్యంగా ధమాకా సినిమాలో రవితేజకి హీరోయిన్ గా నటించిన ఈ కన్నడ బ్యూటీ, తన డాన్స్ అండ్ గ్లామర్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. వంద కోట్లు రాబట్టిన ధమాకా సినిమా కలెక్షన్స్ లో శ్రీలీలా కోసం తెగిన టికెట్ల లెక్క కూడా బాగానే ఉంటుంది. హై వోల్టేజ్ వైర్ లా ఉండే శ్రీలీలా క్రేజ్ ని కాష్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అంటే మాటని నిజం చేస్తూ శ్రీలీలా కన్నడలో నటించిన మొదటి సినిమా ‘కిస్’ని తెలుగులో ‘ఐ లవ్ యు ఇడియట్’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు.
ఈరోజు నుంచి ‘ఆహా’లో ‘ఐ లవ్ యు ఇడియట్’ స్ట్రీమ్ అవుతోంది. ‘ఐ లవ్ యు ఇడియట్’ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాంన్స్ వచ్చింది. శ్రీలీలాకి ‘కిస్’ డెబ్యు మూవీ, వంద రోజులు ఆడిన ఈ సినిమా కర్ణాటకలో సూపర్ హిట్ అయ్యింది. ప్యూర్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీలా ఎవర్ చార్మింగ్ గా కనిపించింది. విరాట్ హీరోగా నటించిన ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు అర్జున్ గతంలో అనౌన్స్ చేశాడు కానీ అఫీషియల్ గా ఇంకా ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. శ్రీలీలా చార్మ్ తో ఇప్పుడు ఈ మూవీ తెలుగులో డబ్ అయ్యింది, ఆమె కోసం అయినా ఆహాలో ‘ఐ లవ్ యు ఇడియట్’ సినిమాని ప్రేక్షకులు చూస్తారు.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
A day dreamer’s accidental love story! The most talented and beautiful @Sreeleelaoffl’s debut film #Kiss in Telugu as #ILoveYouIdiot ! Streaming now…❤️ pic.twitter.com/9JvTOpGw3g
— ahavideoin (@ahavideoIN) April 7, 2023
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..