ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సినిమాలని సైన్ చేసిన హీరోయిన్ శ్రీలీలా మాత్రమే. ఆరు ఏడు సినిమాలకి ఓకే చెప్పి, మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న ఈ కన్నడ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడానికి రెడీగా ఉంది. చేసింది రెండు సినిమాలే కానీ ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్ కి రానం
Srileela Kiss: తెలుగమ్మాయి శ్రీలీల నటించిన తొలి కన్నడ చిత్రం ‘కిస్’. 2019లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు గాను సైమా అవార్డ్స్‌లో శ్రీలీల డెబ్యూ హీరోయిన్‌గా అవార్డ్ కూడా గెలుచుకుంది. ఆపై ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోహన్ సరసన హీరోయిన్