Vishnu Vinyasam : మిక్స్డ్ టాక్’తో 3 రోజుల్లో 14.7 కోట్లు కొల్లగొట్టిన శ్రీ విష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ విష్ణు తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది, ఆడియన్స్ ఆదరణతో ఈ చిత్రం మొదటి వీకెండ్లోనే భారీ వసూళ్లను సాధించి, ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మిక్స్డ్ టాక్’తో కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 14.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. శ్రీ విష్ణు కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమనిపిస్తోంది. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు తెరకెక్కించిన ‘విష్ణు విన్యాసం’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజు ఆశించిన స్థాయిలోనే ఓపెనింగ్స్ రాగా, రెండు, మూడవ రోజుల్లో వసూళ్ల గ్రాఫ్ అమాంతం పెరగడం గమనార్హం.
Also Read :Sampradayini Suppini Suddapoosani: నవ్విస్తూనే ఆసక్తి పెంచేసిన ట్రైలర్
Also Read
- Irumudi : 'ఇరుముడి' అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
- Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
- Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
జ్యోతిష్యం, న్యూమరాలజీ చుట్టూ తిరిగే కథను దర్శకుడు చాలా వినోదాత్మకంగా మలిచారు. యువతకు శ్రీ విష్ణు మార్క్ కామెడీ నచ్చుతుండగా, ఫ్యామిలీ ఆడియన్స్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సత్య, శ్రీ విష్ణుల మధ్య వచ్చే కామెడీ సీన్స్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ ప్రారంభమైనప్పటికీ, ‘బుక్ మై షో’ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఆశాజనకంగా ఉన్నాయి. బి, సి సెంటర్లలో కూడా ఫుట్‌ఫాల్స్ నిలకడగా ఉండటం గమనార్హం. శ్రీ సబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!