‘లెజెండ్’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ సోనాల్ చౌహన్.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో కనిపించినా అమ్మడికి మాత్రం విజయమ అందుకోలేకపోయింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో సెగలు రేపడం కొత్తేమి కాదు. ఇక తాజాగా ఈ కొత్త ఏడాది కూడా సోనాల్ సెగలు రేపుతూ విషెస్ తెలిపింది. బీచ్ లో బికినిలో సెగలు రేపుతూ కనిపించింది. బ్లాక్ అండ్ బ్లాక్ బికినీలో అందాల విందును చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
అమ్మో.. కొత్త ఏడాది.. ఇంతలా మంటలు రేపుతూ విష్ చేయాలా

sonal