July Releases : జూలై బాక్స్ ఆఫీస్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆరుగురు హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది జూలై నెల అత్యంత కీలకమైన నెలగా మారబోతోంది. పెద్ద స్టార్స్ హడావుడి కంటే, ప్రస్తుతం పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి కచ్చితమైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలే ఈ నెలలో ఎక్కువగా బరిలోకి దిగుతుండటం విశేషం. కెరీర్ ను మలుపు తిప్పే ఒకే ఒక్క సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఒకే ఒక్క హిట్ కొట్టి తమ ఫామ్ ని తిరిగి తెచుకునేందుకు వస్తుంటే కొందరు డెబ్యూ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నారు.
వివరాలలోకెళితే అక్కినేని అఖిల్, సత్యదేవ్, విరాట్ కర్ణ, కిరణ్ అబ్బవరం, సందీప్ కిషన్, తిరువీర్, జయకృష్ణ మరియు విశాల్ వంటి హీరోలందరి సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఈ హీరోలందరికీ స్టార్డమ్ కంటే ఇప్పుడు సక్సెస్ సాధించడమే అత్యంత అవసరమైన పరిస్థితి నెలకొంది. అందుకే ఈ జూలై బాక్స్ ఆఫీస్ రేసు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ముందుగా అఖిల్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘లెనిన్’ జూలై 10న వస్తుంది. ఈ సినిమా అఖిల్ కు చాలా కీలకం. ఇక తిరువీర్ ‘ఓ సుకుమారి’ జూలై 17న కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ జూలై 24న, మరియు సందీప్ కిషన్ ‘సిగ్మా’ జూలై 31న థియేటర్లలో సందడి చేయనున్నారు. మరి ఈ ఆసక్తికరమైన రేసులో ఎవరి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి వారి కెరీర్ను మలుపు తిప్పుతుందో చూడాలి.
Also Read
- Naagin: 'నాగిన్' అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ఇక థియేటర్లలో నాగరాణుల మహామేళా.. శ్రీదేవి రికార్డు బద్దలవుతుందా?
- Dhruv Vikram : అనుపమతో బ్రేకప్.. కామెంట్స్ పై ధృవ్ విక్రమ్ స్ట్రాంగ్ కౌంటర్
- Rhea Chakraborty: సుశాంత్ మరణం నా జీవితాన్నే మార్చేసింది.. నాన్నకు ఉద్యోగం కూడా పోయింది: రియా చక్రవర్తి
- Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ - అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
తాజావార్తలు
-
Naagin: ‘నాగిన్’ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ఇక థియేటర్లలో నాగరాణుల మహామేళా.. శ్రీదేవి రికార్డు బద్దలవుతుందా?
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Dhruv Vikram : అనుపమతో బ్రేకప్.. కామెంట్స్ పై ధృవ్ విక్రమ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Rhea Chakraborty: సుశాంత్ మరణం నా జీవితాన్నే మార్చేసింది.. నాన్నకు ఉద్యోగం కూడా పోయింది: రియా చక్రవర్తి
ట్రెండింగ్
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!