Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sivakarthikeyan Is Another Star Hero In Parashakti

SK : శివకార్తికేయన్ ‘పరాశక్తి’ లో మరొక స్టార్ హీరో..?

Published Date :March 16, 2025 , 1:43 pm
By subbarao kilari
SK : శివకార్తికేయన్ ‘పరాశక్తి’ లో మరొక స్టార్ హీరో..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమరన్‌తో రూ. 300 క్లబ్ లో ఫస్ట్ టైం అడుగుపెట్టిన శివకార్తికేయన్  ఆ వెంటనే సుధా కొంగరతో పరాశక్తి సినిమాను పట్టాలెక్కించాడు. సూ  సూరారై పొట్రుతో తెచ్చుకున్న గుర్తింపు మొత్తం దీని రీమేక్ సర్ఫిరాతో పొగొట్టుకున్నట్లయ్యింది. దీంతో అర్జెంట్‌గా ఆమెకు హిట్ అవసరం. అందుకే పరాశక్తిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తుంది సుధా. పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల. ఫస్ట్ టైం శివతో జోడీ కడుతోంది.

Also Read : Court : కోర్ట్ తీర్పుకు కలెక్షన్స్ ప్రవాహం.. 2 రోజులకు ఎంతంటే..?

అలాగే ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో జయం రవి నెగిటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. మరో యంగ్ హీరో అధ్వర్య కీ రోల్ ప్లే చేస్తున్నాడు. శివకార్తీకేయన్ 25వ సినిమాగా వస్తోంది పరాశక్తి. 1965లో జరిగిన యాంటీ హిందీ అల్లర్లుకు వ్యతిరేకంగా సినిమా రూపు దిద్దుకోబోతున్నట్లు ఓ న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్ అంచనాలు డబుల్ చేస్తోంది. అలాగే ఈ కాస్టింగ్ కూడా క్యూరియోస్ కలిగిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాపై మరింత హైప్ పెంచేందుకు ఫిల్మ్ మేకర్ మరో యంగ్ యాక్టర్‌ను రంగంలోకి దింపుతోందని టాక్. పరాశక్తి ప్రాజెక్టులో మరో స్టార్ట్ కాస్ట్ జాయిన్ అవుతున్నట్లు ఓ న్యూస్ సర్య్కులేట్ అవుతుంది. మాలీవుడ్ యంగ్ సెన్సేషన్ బాసిల్ జోసెఫ్ నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సెట్స్‌లో ఉన్న కొన్ని పిక్స్ కూడా లీక్ కావడంతో బాసిల్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే టాక్సిక్ తో కన్నడతో పాటు పాన్ వరల్డ్ లెవల్లో ఇంట్రడ్యూస్ అవుతున్న బాసిల్ పరాశక్తిలో యాక్ట్ చేయడం కన్ఫమ్ అయితే  బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలను సెట్ చేసుకున్నట్లే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Atharvaa
  • Gv Prakash
  • Parasakthi
  • Ravi Mohan
  • sivakarthikeyan

తాజావార్తలు

  • Donald Trump: పిచ్చి బాస్టర్డ్స్.. హార్మూజ్‌ను తెరవండి.. లేకపోతే విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం

  • Nepal Petrol Crisis: ఇంధన కొరత వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారానికి రెండు రోజులు సెలవులు..!

  • US-Iran War: సొంత రెస్క్యూ విమానాలను కూల్చిన అమెరికా.. కారణం ఏమిటంటే..?

  • SRHvsLSG : ఉప్పల్‌లో లక్నో నవాబుల హవా.. సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • RCB Vs CSK: టాస్ గెలిచిన CSK.. ఆర్సీబీ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions