Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Sirivennela Seetharama Sastry Jayanthi Special

Sirivennela: సీతారామశాస్త్రి జయంతికి ‘సిరివెన్నెల’ కురియబోతోంది!

Published Date :May 10, 2022 , 5:27 pm
By Subbarao N
Sirivennela: సీతారామశాస్త్రి జయంతికి ‘సిరివెన్నెల’ కురియబోతోంది!
  • Follow Us :
  • google news
  • dailyhunt

చేంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిన రోజు జూన్ 5 1986! ఆ రోజున కె. విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ చిత్రం విడుదలైంది. దానికి ముందు సీతారామశాస్త్రి రాసిన గీతం ఒకటి ‘జననీ జన్మభూమి’ చిత్రంలో ఉన్నా టైటిల్ కార్డ్స్ లో ఆయన పేరు చేంబోలు సీతారామశాస్త్రిగానే పడింది. ఏ ముహూర్తాన ఆయన ‘సిరివెన్నెల’ను ఇంటి పేరుగా మార్చుకున్నారో గానీ జీవిత చరమాంకం వరకూ తన కలం ద్వారా సినీ వనంలో సిరివెన్నెల కురిపిస్తూనే ఉన్నారు. మే 20 సీతారామశాస్త్రి జయంతి. ఆయన కన్నుమూసిన తర్వాత వస్తున్న ఈ జయంతోత్సవాన్నిఓ వేడుకలా జరపడానికి సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. మే 20వ తేదీ సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరుగబోతోంది.

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యంలో మొదటి సంపుటిని (1986-92 సినిమా పాటలు) పుస్తక రూపంలో తీసుకొస్తున్నామని, దీనిని గౌరవ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరిస్తారని సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామశాస్త్రి తెలిపారు. ఆ వేదికపై సీతారామశాస్త్రి పాటల విభావరితో పాటు కొన్ని గీతాలను నృత్యరూపంలో ప్రదర్శించబోతున్నామని, పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని శ్రీరామశాస్త్రి తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • K. Viswanath
  • shilpa kala vedika
  • sirivenala
  • Sirivennela Seetharama Sastry

తాజావార్తలు

  • Vishwanath & Sons: 40 ఏళ్ళ అంకుల్’ని 20 ఏళ్ళ అమ్మాయి లవ్ చేస్తే?

  • Telangana Assembly : ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. ఈనెల 20న బడ్జెట్..

  • Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

  • Sunil Gavaskar: పాక్‌ క్రికెటర్‌ కొనుగోలుపై విమర్శలు.. కావ్య మారన్‌ను నిలదీసిన గవాస్కర్..

  • NavIC: ఇబ్బందుల్లో స్వదేశీ GPS వ్యవస్థ ‘‘నావిక్’’.. 11 శాటిలైట్లలో 3 వర్కింగ్..

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions