Sunitha: సింగర్ సునీత టాలీవుడ్ ఎంట్రీ.. ఆ డైరెక్టర్ కంట్లో పడితే అంతే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె స్వరంతో ఎంతమందిని మెస్మరైజ్ చేసింది. ఇక సునీత ఆహార్యం ఎంతో చక్కగా ఉంటుంది. తెలుగింటి ఆడపడుచు ఎలా ఉండాలో సునీతను చూస్తే అర్ధమవుతూ ఉంటుంది. ఒక నటిగా ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆమెలో ఉన్నాయి. కానీ, ఇప్పటివరకు ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకోలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సునీత టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కంట్లో సునీత పడిందని టాక్ నడుస్తోంది. SSMB28 లో మహేష్ బాబు కు అక్కగా సునీతను నటింపజేయాలని ప్లాన్ లో త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ పాత్ర కోసం ఎంతోమంది సీనియర్ హీరోయిన్లను సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. కాగా, సునీత అయితే ఆ పాత్రకు చక్కగా సరిపోతుందని భావించిన త్రివిక్రమ్ ఆమెతో సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు ఒప్పించినట్లు టిటౌన్ లో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సునీత లైఫ్ మారిపోయినట్లే. త్రివిక్రమ్ సినిమా.. అందులో మహేష్ కు అక్కగా అంటే మాటలు కాదు. ఈ ఒక్క సినిమా క్లిక్ అయితే సునీత నటిగా మంచి గుర్తింపునే సంపాదించుకొంటుందని అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా త్రివిక్రమ్ కంట్లో ఒక్కసారి పడితే చాలు.. ఆయన అన్ని సినిమాల్లో ఏదో ఒక ఛాన్స్ ఇచ్చేస్తాడు. మరి ఈ వార్తలో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
తాజావార్తలు
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!