NTV Telugu Site icon

Shriya Saran: శ్రియా.. నువ్వొక బిడ్డకు తల్లివి.. మరీ ఇంత దారుణంగా డ్రెస్సింగ్..

Shriya

Shriya

Shriya Saran: సాధారణంగా పెళ్ళికి ముందు ఏ హీరోయిన్ ఎలా ఉన్నా.. సమాజం ఒప్పుకొంటుంది. కానీ, పెళ్లి తరువాత కానీ, బిడ్డ పుట్టాకా కానీ.. ఒక మహిళ ఎలా ఉండాలి అనేది కొన్ని నియమాలు పెట్టుకుంది. అది హీరోయిన్ అయినా కూడా అలా ఉండడానికి వీల్లేదు అని చెప్పుకొస్తుంది. అయితే ఈతరం హీరోయిన్స్ మాత్రం అలంటి హద్దులను చెరిపేశారు. తాము ఎప్పుడు ఎలా ఉండాలి అనేది తమకు బాగా క్లారిటీ ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. అందాల ఆరబోత.. పెళ్లి తరువాత, బిడ్డ పుట్టాకా చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు అయితే ఇందులో ముందు ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్ లో చేరిపోయింది .. టాలీవుడ్ సిఇనియర్ నటి శ్రియా శరన్. ఇష్టం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తాజాగా రీ ఎంట్రీలో కూడా రచ్చ లేపుతోంది.

Gunturu Kaaram: రిలీజ్ కు ముందే రూ. 20 కోట్లు నష్టం.. నిజమేనా గురూజీ..?

అవకాశాలు గురించి పక్కన పెడితే అందాల ఆరబోతలో మాత్రం అస్సలు తగ్గేదేలే అని చెప్పుకొస్తుంది. తాజాగా శ్రియా వేసుకున్న డ్రెస్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. న్యూ బ్లూ జీన్స్ డిజైన్ లో చిన్నది కాక రేపుతోంది. పై నుంచి కిందవరకు ఫ్రాక్ లా కనిపిస్తున్న ఈ డ్రెస్ లో నడుము వంపుల వద్ద మాత్రం వదిలేసినట్లు కనిపిస్తుంది. అయితే అది నడుము వరకు ఉంటే పర్లేదు.. కానీ థైస్ కిందవరకూ ఉండడంతో ఆమె లోపల ఏది వేసుకోలేదు అని తెలిసిపోతుంది. అదే చూపరులకు కొద్దిగా ఎబెట్టుగా ఉంది. దీంతో శ్రియపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. శ్రియా.. నువ్వొక బిడ్డకు తల్లివి.. మరీ ఇంత దారుణంగా డ్రెస్సింగ్.. ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments