Shriya Saran: సాధారణంగా పెళ్ళికి ముందు ఏ హీరోయిన్ ఎలా ఉన్నా.. సమాజం ఒప్పుకొంటుంది. కానీ, పెళ్లి తరువాత కానీ, బిడ్డ పుట్టాకా కానీ.. ఒక మహిళ ఎలా ఉండాలి అనేది కొన్ని నియమాలు పెట్టుకుంది. అది హీరోయిన్ అయినా కూడా అలా ఉండడానికి వీల్లేదు అని చెప్పుకొస్తుంది. అయితే ఈతరం హీరోయిన్స్ మాత్రం అలంటి హద్దులను చెరిపేశారు.
హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకి, హీరోయిన్స్ లో శ్రియ శరన్ కి వయసు ముందుకి కాదు వెనక్కి వెళ్తున్నట్లు ఉంది. డీఏజింగ్ టెక్నాలజీని బై బర్త్ సొంతం చేసుకున్నట్లు ఉన్నారు ఈ ఇద్దరు వయసు పెరిగే కొద్ది అందంగా తయారవుతున్నారు. ‘ఏజ్డ్ లైక్ ఏ ఓల్డ్ వైన్’ అనే మాటని నిజం చేస్తూ నలబైల్లో కూడా అందంగా ఉన్నారు. శ్రియా అయితే తనతో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోయిన్ కూడా లేనంత అందంగా…
ఏ ఇండస్ట్రీలోకైనా కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతూ ఉంటుంది. ఇది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా జరుగుతున్నదే. ఫిల్మ్ ఇండస్ట్రీలో, మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. యంగ్ హీరోయిన్, కొంచెం స్పార్క్ ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే చాలు పాత హీరోయిన్స్ కి కష్టాలు మొదలవుతాయి. దర్శక నిర్మాతలు హీరో సినీ అభిమానులు ఆ కొత్త హీరోయిన్ వెనక పడతారు, పాత హీరోయిన్ కి అవకాశాలతో పాటు…
Shriya Saran: ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ శ్రియా శరన్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారును తన కొంగుకు కట్టేసుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.