Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Shraddha Kapoor To Play Folk Legend Vitthabai In Biopic

Shraddha Kapoor : విఠాబాయిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రద్ధా!

Published Date :August 21, 2025 , 8:14 am
By Mounika
Shraddha Kapoor : విఠాబాయిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రద్ధా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్‌లో తనదైన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఎప్పుడూ గ్లామర్, రొమాంటిక్ లేదా యూత్‌ఫుల్ పాత్రల్లోనే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల విడుదలైన ‘స్త్రీ 2’తో మరోసారి తన క్రేజ్‌ను రుజువు చేసుకుంది. హారర్ కామెడీ జానర్‌లో వచ్చిన ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఆ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావొస్తున్నా.. ఇప్పటివరకు శ్రద్ధా తన తదుపరి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించలేదు. దీంతో అభిమానులు, సినీ వర్గాలు ఆమె ఎలాంటి సినిమా ఎంచుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే..

Also Read : Kangana Ranaut : ఫైనలీ.. పెళ్లి రూమర్స్‌కి చెక్ పెట్టిన కంగనా రనౌత్

ఇటీవల బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, మహారాష్ట్ర జానపద రంగంలో విశేష కీర్తి పొందిన విఠాబాయి భావు మంగ్ నారాయణ్ గావ్‌కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో శ్రద్ధా కపూర్ నటించబోతుంది. విఠాబాయి అటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని తెరపైకి తీసుకురావడం శ్రద్ధా కెరీర్‌లో ఒక మైలురాయి కానుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక సినిమా యూనిట్ ఈ బయోపిక్‌కు ‘విట్టా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. టైటిల్ వినగానే అది మహారాష్ట్ర జానపద స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా ‘ఛావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన పూర్వపు చిత్రాలు మనం చూశాం.. భావోద్వేగాలు, నేటివిటీకి దగ్గరగా ఉండేలా తెరకెక్కిస్తారు. కాబట్టి విఠాబాయి బయోపిక్ కూడా అదే రీతిలో బలమైన భావోద్వేగాలను మిళితం చేస్తుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Laxman Utekar Shraddha Kapoor film
  • Shraddha Kapoor new role
  • Shraddha Kapoor upcoming movies 2025
  • Shraddha Kapoor Vitthabai biopic
  • Vitthabai Bhau Mang Narayan Gavkar story

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions