బాలీవుడ్‌లో తనదైన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఎప్పుడూ గ్లామర్, రొమాంటిక్ లేదా యూత్‌ఫుల్ పాత్రల్లోనే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల విడుదలైన ‘స్త్రీ 2’తో మరోసారి తన క్రేజ్‌ను రుజువు చేసుకుంది. హారర్ కామెడీ జానర్‌లో వచ్చిన ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఆ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావొస్తున్నా.. ఇప్పటివరకు శ్రద్ధా తన తదుపరి ప్రాజెక్టును అధికారికంగా…