Kamal Hasan : కమల్ కోసం గొడవ పడ్డాను.. శివరాజ్ కుమార్ ఇంటరెస్టింగ్ కామెంట్స్..
- చెన్నైలో భారీ ఈవెంట్
- స్పెషల్ గెస్ట్ గా శివరాజ్ కుమార్
- ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Hasan : కమల్ హాసన్ నటించిన తాజా మూవీ థగ్ లైఫ్. మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను చెన్నై వేదికగా నిర్వహించారు. శింబు, త్రిష కీలక పాత్రలు చేస్తున్నారు. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈవెంట్ లో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ కు నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు ప్రతీదీ మొదటి రోజే చూస్తాను. ఆయన వ్యక్తిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నటనను చూసి చాలా నేర్చుకుంటున్నాను.
Read Also : Ambati Rambabu: టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లికి ఏంటి సంబంధం?
Also Read
- Kiran Abbavaram: 'మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..' ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
- Vallabhaneni Anil: జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
- Posani Krishna Murali: 'లవ్ యూ రాజా' డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
- Fauji: ప్రభాస్ 'ఫౌజీ' చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
ఆయన బెంగుళూరులోని తన ఇంటికి వచ్చినప్పుడు నేను వెళ్లి కలుస్తుంటాను. చాలా విషయాలు ఇద్దరం చర్చించుకుంటాం. మా తండ్రి రాజ్ కుమార్ తో కమల్ హాసన్ చాలా సార్లు మాట్లాడేవారు. అందుకే ఆయన్ను హగ్ ఇవ్వమని అడిగాను. ఆయన గురించి ఎవరు చెడుగా మాట్లాడినా సరే గొడవపడేవాడిని. అది ఆయన మీదున్న గౌరవం అనుకుంటాను. నాకు క్యాన్సర్ సర్జరీ అయినప్పుడు కూడా కమల్ హాసన్ గారు స్పెషల్ గా ఫోన్ చేసి మాట్లాడారు. నాకు చాలా ధైర్యం ఇచ్చారు. మా నాన్నే స్వయంగా నాకు ధైర్యం చెప్పినట్టు అనిపించింది. ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి. థగ్ లైఫ్ ను అందరూ ఎంజాయ్ చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
Read Also : HHVM : నైజాంలో వీరమల్లుకు భారీ డిమాండ్..!
- Tags
- Shivaraj Kumar
- thug life
తాజావార్తలు
-
HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!