Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ వెర్సటైల్ హీరో శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోగి’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా మాస్ అంశాలతో కూడిన ఈ చిత్రంలో శర్వానంద్ మునుపెన్నడూ చూడని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుండగా నారి నారి నడుమ మురారి, బైకర్ వంటి సినిమాలతో జోరుమీదున్న శర్వా భోగి సినిమా షూటింగ్ ను చక చక ఫినిష్ చేస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా నుండి మరో కీలకమైన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ‘కందుల సులోచన రాణి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది అనుపమ. పోస్టర్‌లో అనుపమ లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండటంతో పాటు, రా అండ్ రస్టిక్ గా సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. సంపత్ నంది తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను కూడా చాలా బలంగా డిజైన్ చేస్తాడనే పేరుంది. అదే తరహాలో సులోచన రాణి పాత్ర కూడా ఉండబోతోన్నట్టు పోస్టర్ చూస్తే తెలుస్తుంది. శర్వానంద్ కెరీర్‌లో ఇది వన్ ఆఫ్ ది హై బడ్జెట్ మూవీగా తెలుస్తోంది. సంపత్ నంది తనదైన శైలిలో కమర్షియల్ హంగులతో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ఈ సినిమాలో ప్లాన్ చేశారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!