Merangi Junction : షకలక శంకర్ హీరోగా ‘మేరంగి జంక్షన్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై మాస్టర్ దివ్యాన్ష్ సమర్పణలో వర్సటైల్ నటుడు షకలక శంకర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “మేరంగి జంక్షన్”. శివ గణేష్ రచన, దర్శకత్వంలో రవి కృష్ణ గొల్లు, రాజేష్ గంగునాయుని, పెద్దింటి మోహన రావు, చొక్కపు రాములమ్మ మరియు సీర గణపతి నాయుడు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒరిస్సా సరిహద్దులోని ‘మేరంగి’ గ్రామంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు.
ఏజెన్సీ ఏరియా నేపథ్యంలో సాగే ఈ కథలో షకలక శంకర్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా సరికొత్త నటనతో అలరించనున్నారు. కేవలం 47 రోజుల్లోనే ఒక పాట, ఒక ఫైట్ మినహా టాకీ భాగం అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2026 చివరి మాసంలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్టిస్ట్ సంపత్ కుమార్, ప్రభాకర్ చొక్కపు, సాహితీ దాసరి, వినీత కందాల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం, కిరణ్ చేబ్రోలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?