Shahrukh Jawan: వంద కోట్ల ఓపెనింగ్… వెయ్యి కోట్ల కలెక్షన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి చేసిన సినిమా జవాన్. ఈ రోజు నార్త్ మొత్తం జవాన్ మూవీ మేనియాతో ఊగిపోతోంది అంటే రిలీజ్ కి ముందు జవాన్ సినిమా క్రియేట్ చేసిన హైప్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వెయ్యి కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా రికార్డులని షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఈజీగా బ్రేక్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ షారుఖ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో కూడా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ని నిజం చేస్తూ జవాన్ సినిమా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ నుంచి హ్యూజ్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రతి క్రిటిక్ 3.5 నుంచి 4 వరకు రేటింగ్ ఇస్తున్నారు అంటే జవాన్ సినిమా పఠాన్ ని మించిన హిట్ అయ్యేలా ఉంది. రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేయడం స్టార్ట్ చేసిన జవాన్ మూవీ… దాదాపు 5 లక్షల ప్రీబుకింగ్స్ ని రాబట్టింది. దీంతో కేవలం బుకింగ్స్ నుంచే 70 కోట్ల రూపాయల కలెక్షన్స్ డే 1 కన్ఫర్మ్ చేసుకుంది జవాన్ సినిమా.
బాహుబలి 2, KGF 2 తర్వాత ఈ రేంజ్ ప్రీబుకింగ్స్ రాబట్టిన జవాన్ సినిమా, సింగల్ స్క్రీన్స్ తో కలిపితే ఓవరాల్ గా డే 1 వంద కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం పక్కా అని బీటౌన్ ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. ఇదే నిజమైతే బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల ఓపెనినింగ్ రాబట్టిన బాలీవుడ్ హీరోగా షారుఖ్ ఖాన్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు. ఇది మాత్రమే కాదు ఒకే ఏడాదిలో రెండు సార్లు వంద కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని రాబట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం వరకూ షారుఖ్ అనే పేరుకి కూడా ఇండస్ట్రీలో టైమ్ అయిపొయింది అనే మాటలు వినిపించాయి. ఇప్పుడు చూస్తే అతని టైమ్ ఎప్పటికీ అయిపోదు, అతను ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అనిపించే రేంజులో జవాన్ సినిమా హల్చల్ చేస్తోంది. ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి చూస్తే జవాన్ సినిమా వెయ్యి కోట్ల మార్కెట్ ని ఈజీగా టచ్ చేస్తుంది. అక్టోబర్ 19 వరకూ జవాన్ సినిమాకి సౌత్ నుంచి వచ్చే కష్టం లేదు, నార్త్ లో అసలు జవాన్ కి పోటీనే లేదు కాబట్టి జవాన్ ఫైనల్ కలెక్షన్స్ ముందెన్నడూ చూడని సెన్సేషన్ కి క్రియేట్ చేయనుంది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు