Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Shahid Kapoors Bloody Daddy Teaser Looks Like John Wick

Bloody Daddy: టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి… జాన్ విక్ అడప్షనా?

Published Date :April 14, 2023 , 12:46 pm
By Shiva Kranthi
Bloody Daddy: టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి… జాన్ విక్ అడప్షనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కమర్షియల్ సినిమాలకి, హీరో ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాలకి, ఫైట్స్ కి, ఎలివేషన్స్ కి… ఇలా ఒక సినిమాకి కావాల్సిన ఎన్నో ఎలిమెంట్స్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా ‘జాన్ విక్’. కుక్క పిల్ల కోసం జాన్ విక్ చేసిన విధ్వంసం సినీ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ మూవీని ఇచ్చింది. పెన్సిల్, ఫోర్క్, స్వోర్డ్, గన్… వాట్ నాట్, చేతికి ఏది దొరికితే దాన్ని తీసుకోని శత్రువులని చంపడమే పనిగా ‘బాబా యాగా’ ఇప్పటికీ ఆడియన్స్ ని మెప్పిస్తునే ఉంది. ఈ ఫ్రాంచైజ్ నుంచి నాలుగో సినిమా బయటకి వచ్చి రీసెంట్ గా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఒక్కసారి జాన్ విక్ సినిమాలని చూడడం మొదలుపెడితే ఫ్రాంచైజ్ లో వచ్చిన ప్రతి సినిమాని చూసేస్తారు. అంత ఇంపాక్ట్ ఇచ్చే జాన్ విక్ మూవీ రేంజులో బాలీవుడ్ లో ఒక సినిమా వస్తున్నట్లు ఉంది. ఇటివలే లాంచ్ అయిన జియో స్టూడియోస్ నుంచి రానున్న ‘బ్లడీ డాడీ’ సినిమా టీజర్ జాన్ విక్ ని గుర్తు చేసే రేంజులో ఉంది. ఒటీటీలోకి డెబ్యు ఇస్తూ ‘ఫర్జీ’ వెబ్ సీరీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన షాహిద్ కపూర్ ‘బ్లడీ డాడీ’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

సల్మాన్ ఖాన్ తో ‘టైగర్ జిందా హై’ లాంటి హై వోల్టేజ్ స్పై యాక్షన్ సినిమా చేసిన ‘అలీ అబ్బాస్ జాఫర్’ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గూండే, సుల్తాన్, టైగర్ జిందా హై సినిమాలు చూస్తే అలీ అబ్బాస్ జాఫర్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎంత ఇంపాక్ట్ ఫుల్ గా చూపిస్తాడో అర్ధమవుతుంది. అలాంటి డైరెక్టర్, షాహిద్ ని కూడా కంప్లీట్ కొత్తగా చూపించడానికి రెడీ అయ్యాడనే విషయం బ్లడీ డాడీ పోస్టర్ తోనే అర్ధమయ్యింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టీజర్ బయటకి వచ్చింది. నిమిషమున్నర ఉన్న ఈ టీజర్ చూస్తే రక్తం ఏరులై పారడం కనిపిస్తోంది. జాన్ విక్ లా షాహిద్ కపూర్ కూడా చేతికి ఏది దొరికితే అది తీసుకోని శత్రువులని చంపుతున్నాడు. ఇంత ఇంటెన్స్ యాక్షన్ లో కూడా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసినట్లు ఉన్నారు. టీజర్ లో ఈ ఎమోషన్ ని బాగానే రిజిస్టర్ చేశారు. ఓవరాల్ గా మేకింగ్ స్టైల్, స్టంట్స్, కలర్ ప్యాలెట్, ఇంటెన్సిటీ చూస్తుంటే టై అండ్ లాంగ్ హెయిర్ లేని జాన్ విక్ కథని హిందీలో చూస్తున్నట్లు ఉంది. మరి టీజర్ లో చూపించిన ఇంటెన్సిటీ సినిమా మొత్తం ఉంటే ‘బ్లడీ డాడీ’ ఇండియన్ సినిమాకి ‘జాన్ విక్’ అవ్వడం గ్యారెంటీ.

Get ready for a BLOODY good time at the movies. #BloodyDaddy releasing on June 9, 2023@aliabbaszafar @iHimanshuMehra #JyotiDeshpande @SunirKheterpal @gauravbose_TVW @jiostudios @JioCinema @AAZFILMZ @teamoffside #TheVermillionWorld @DianaPenty #SanjayKapoor @RonitBoseRoy

(1/2) pic.twitter.com/GBEDbWbIAq

— Shahid Kapoor (@shahidkapoor) April 13, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bloody Daddy
  • Bloody Daddy Teaser
  • Shahid Kapoor
  • Shahid Kapor Bloody Daddy

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions