Seetha Kalyana Vaibhogame: రామాయణ ఆధారంగా ‘సీతా కళ్యాణ వైభోగమే’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seetha Kalyana Vaibhogame to Release on April 26th: సుమన్ తేజ్, గరిమ చౌహన్ హీరో హీరోయిన్లుగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమా తెరెకెక్కింది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా యూనిట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా ఊరికి ఉత్తరాన, ఇది రెండో సినిమా.
రామాయణాన్ని ఆధారంగా తీసుకుని మళ్లీ మన విలువలు, సంప్రదాయాన్ని అందరికీ చూపించాలానే ఉద్దేశంతో ఈ సినిమాను తీశా, మర్చిపోతోన్న విలువల్ని అందరికీ గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుందన్నారు. నటుడు గగన్ విహారి మాట్లాడుతూ.. ‘ధర్మపురితో హీరోగా నాకు మంచి పేరు వచ్చింది, దర్శకుడు సతీష్ సీతా కళ్యాణ వైభోగమే కథ చెప్పారు, టైటిల్ వింటేనే ఎంతో హాయిగా అనిపించిందన్నారు. రాముడు, సీత అనే కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రాన్ని తీశారు, ఇందులో నేను చాలా వైల్డ్‌గా కనిపిస్తా, అని అన్నారు. ఈ సినిమాకి సంగీతం చరణ్ అర్జున్, కెమెరామెన్ పరుశురామ్, ఎడిటర్ డి. వెంకట ప్రభు, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్లు భాను మాస్టర్, పోలాకి విజయ్ పనిచేస్తున్నారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!