Sapthami Gowda Audio Viral in Socia Media: కన్నడలో బిగ్గెస్ట్ సినిమా ఫ్యామిలీ అయిన డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబంలో విడాకుల వార్తలు రావడం ఇదే తొలిసారి. రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుమారుడు యువరాజ్‌కుమార్ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. విడాకుల నోటీసులో భార్య శ్రీదేవి భైరప్పపై యువరాజ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నోటీసుకు శ్రీదేవి భైరప్ప తన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చారు. శ్రీదేవి భైరప్ప తన సమాధానంలో యువ రాజ్‌కుమార్ – సప్తమి గౌడ…