Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Samantha To Sign For Movies Again Before One Year Of Her Rest Period

Samantha: అబ్బే… అదంతా ఒట్టిదే అంటున్న సమంత!

Published Date :October 21, 2023 , 3:24 pm
By Bhargav Chaganti
Samantha: అబ్బే… అదంతా ఒట్టిదే అంటున్న సమంత!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Samantha to start movies again: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ అనే జబ్బు బారిన పడిన ఆమె ఏకంగా ఒక ఏడాది రెస్ట్ మోడ్ లో ఉంటుందని, అమెరికాలో చికిత్స తీసుకుని అక్కడే రెస్ట్ తీసుకుంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆమె మాత్రం అమెరికా వెళ్ళింది కానీ ఖుషీ సినిమాను ప్రమోట్ చేసి ఎక్కువ రోజులు ఉండకుండానే తిరిగి వచ్చేసింది. ఇక ఆమె ఇక్కడ అయినా రెస్ట్ తీసుకుంటుందని అనుకుంటే అదేమీ నిజం కాదని అంటున్నారు. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత తన ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు రెస్ట్ లో ఉంది. ఈ క్రమంలోనే ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయడం మానేసింది.

Sharathulu Varthisthayi :’షరతులు వర్తిస్తాయి’ అంటున్న 30 వెడ్స్ 21 చైతన్య రావ్.. ఫస్ట్ లుక్ విడుదల !!!

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రకారం వచ్చే ఏడాది ప్రారంభంలో సమంత తిరిగి తన పని మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది. 2024లో ఆమె కొత్త సినిమా ఒప్పందాలపై సంతకం చేయనుందని అంటున్నారు. సమంత ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులో ఉంది. ఆమె తన వెబ్ సిరీస్ సిటాడెల్ షూట్ కూడా పూర్తి చేసింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాలు మొదలు పెట్టనున్న సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే కాదు రెగ్యులర్ కమర్షియల్ ప్రాజెక్ట్‌లు రెండింటికీ సైన్ చేస్తుందని అంటున్నారు. ఇక ఆమె అభిమానులు అయితే ఆమె ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని ఇలా మళ్ళీ తూచ్ అని మధ్యలో సినిమాలు ఒప్పుకుని చేయాల్సినం అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Samantha
  • Samantha comments
  • Samantha News
  • Samantha Ruthprabhu

తాజావార్తలు

  • Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలే!

  • Markapuram Bus Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం..

  • Indian Railways: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో నాసిరకం ఆహారం.. కంపెనీకి రూ. 50 లక్షల జరిమానా

  • Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్..

  • Yadadri: భార్యపై కోపం.. కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న కసాయి తండ్రి..

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions