మరోసారి ఫ్యాన్స్ కు సామ్ షాక్… దీని కోసమే ఇదంతా చేసిందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ సమంత ఈరోజు బిగ్ అనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సామ్ గ్లోబల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘డౌన్‌టౌన్ అబ్బే’ ఫేమ్‌కు బాఫ్టా-విజేత చిత్రనిర్మాత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించే ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’తో ఈ నటి అంతర్జాతీయ చలనచిత్ర రంగ ప్రవేశం చేయనుంది. జాన్‌తో ఉన్న ఫోటోను పంచుకుంటూ సమంత “ఒక సరికొత్త ప్రపంచం! నేను చివరిసారిగా 2009లో ‘ఏ మాయ చేశావే’ కోసం ఆడిషన్ చేశాను. 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆడిషన్‌కు వెళ్లినప్పుడు, నేను అదే భయాన్ని అనుభవించాను. మీరు BAFTA అవార్డు-గెలుచుకున్న, విమర్శకుల ప్రశంసలు పొందిన, ఆడిషన్‌కు వచ్చే ప్రతి రోజు ఇది కాదని నేను ఊహిస్తున్నాను. మీరు నన్ను ఎన్నుకున్నందుకు ఆనందంతో గెంతులేస్తున్నాను సార్. ఫిలిప్ జాన్, సునీత, గురు ఫిలిమ్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ జాయిన్ అవ్వడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా” అంటూ తన ఎగ్జైట్మెంట్ ను పంచుకుంది.
Read Also : సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ఫ్యాన్స్ కు షాక్ నెక్స్ట్ లెవెల్ లో…
ఈ సినిమాతో సామ్ ఇచ్చే షాక్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోంది అంటున్నారు. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ భారతీయ రచయిత టైమెరి ఎన్. మురారి రాసిన నవల. 2004లో అత్యధికంగా అమ్ముడైన ఈ నవలకి అనుసరణగా కొత్త ప్రాజెక్ట్ రూపొందబోతోందని మేకర్స్ ప్రకటించారు. దీని ప్రకారం సమంతా తన స్వంత డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతూ శోధనలో భాగమైన 27 ఏళ్ల ప్రోగ్రెసివ్ ద్విలింగ తమిళ యువతి, దృఢమైన మనస్సు ఉన్న ఫన్నీ అమ్మాయిగా పవర్ ఫుల్ రోల్ పోషించబోతోంది. కానీ ఈ మూవీ అసలే ఇంటర్నేషనల్ అంటున్నారు, పైగా ఇందులో సమంత రోల్ బైసెక్సువల్ అంటున్నారు. మరి సమంత ఎక్స్పోజింగ్, రొమాంటిక్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో ? అని ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు ప్రేక్షకులు. కొన్ని నెలల క్రితం విడుదలైన “ఫ్యామిలీ మ్యాన్-2″లో సామ్ చేసిన సన్నివేశాలను బట్టి చూస్తే ఈ సినిమాలో సమంత మరింతగా రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది నిజంగా ఆమె అభిమానులకు షాకిచ్చే విషయమనే చెప్పాలి.
దీని కోసమేనా ఇంత చేసిందా ?
చైతో విడిపోయిన వెంటనే సామ్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోషూట్లు చేయడం, పైగా ‘పుష్ప’లో ఐటెం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. అయితే సమంతా ఇదంతా చేసింది ఈ ప్రాజెక్ట్ కోసమే అన్నమాట. అంటే ఇంటెర్నేషనల్ లెవెల్లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడింది సామ్. మరి గ్లోబల్ స్టార్ గా రాణించాలంటే ఆ మాత్రం చేయాల్సిందే కదా !
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!