Samantha: ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేసిన సినీ నటి సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్న లేడీ సూపర్ స్టార్ సమంతా, ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్ కి అటెండ్ అవుతోంది. షూటింగ్ కోసం సెట్స్ కి అయితే సమంతా వెళ్తుంది కానీ తను ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ లో ఉందనే విషయం ఆమెని చూస్తే అర్ధం అవుతుంది. శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో రుద్రాక్ష మాలని పట్టుకోని కూర్చున్న సమంతా, తాజాగా దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయం సందర్శించింది. ఈ ఆలయ మెట్ల మార్గం మొత్తం హారతి వెలిగిస్తూ సమంతా ప్రత్యేక పూజలు చేసింది. ఆరోగ్యం గురించే సమంతా పూజలు చేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యం కోసమో లేక ప్రశాంతత కోసమో, ఈ రెండు కాదు మెంటల్ స్ట్రెంగ్త్ కోసమో మరేదైనా కారణం కోసం సమంతా పూజలు చేసి ఉండొచ్చు. బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు తిని బయట పడేందుకు తనతో తనే పోటీ పడుతున్న సమంతా, తన పెయిన్ ని హీల్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది.
ఈ ప్రయాణంలో తనని స్ట్రాంగ్ గా చేసే ఏ దారిలో అయినా సామ్ ప్రయాణించడంలో తప్పు లేదు. తను ముందులా, స్ట్రాంగ్ అండ్ బోల్డ్ గా ఈ ఫేజ్ నుంచి బయటకి రావాలని సమంతా ఫాన్స్ కోరుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే సమంతా ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ శాకుంతలం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫెబ్ 17న రిలీజ్ కావాల్సి ఉండగా ఏప్రిల్ 14కి వాయిదా పడింది. రాజ్ అండ్ డీకేతో మరోసారి వర్క్ చేస్తున్న సమంతా, సీటాడెల్ వెబ్ సీరీస్ చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ కాకుండా సమంతా, విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ అనే ప్యూర్ లవ్ స్టొరీ సినిమా ఒకటి కమిట్ అయ్యింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవనుంది.
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయంలో మెట్ల మార్గం మొత్తం హారతి వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేసిన సినీ నటి సమంత
Watch Here >> https://t.co/Y7nC54QU5p#NTVTelugu #SamanthaRuthPrabhu #Samantha #Tamilandu #palanitemple #myositis pic.twitter.com/vIHjiX43XH
— NTV Telugu (@NtvTeluguLive) February 14, 2023
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!