Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Samantha Ruth Prabhu Taking Cryotherapy As Treatment

Samantha: రికవరీ కోసం ఆ దారి ఎంచుకున్న సమంత

Published Date :November 4, 2023 , 4:43 pm
By Bhargav Chaganti
Samantha: రికవరీ కోసం ఆ దారి ఎంచుకున్న సమంత
  • Follow Us :
  • google news
  • dailyhunt

Samantha Ruth Prabhu taking Cryotherapy: సమంత రూత్ ప్రభు ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా తన వీడియోను షేర్ చేసుకున్నారు. అందులో, ఆమె క్రయోథెరపీ చేయించుకుంటున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ వీడియో షేర్ చేసుకుంది. అక్కడ ఆమె టబ్ లాంటి కంటైనర్‌లో మునిగిపోయి కళ్ళు మూసుకోవడం కనిపిస్తుంది. ఇక తాను కోలుకునే ప్రక్రియలో సహాయం చేయడానికి, క్రియోథెరపీ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమంత చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి ఈ వీడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా వైరల్ అవుతోంది. సమంత రూత్ ప్రభుకి గతంలో తనకు మైయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది.

Bigg Boss Telugu 7: శివాజి గుట్టురట్టు చేసిన గౌతమ్.. తేల్చుకుంటా అంటూ షాకింగ్ గా?

క్రియోథెరపీ అనేది శరీరంలో అసాధారణ కణజాలాలను నాశనం చేయడానికి గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో బాడీని ఎక్స్ పోజ్ చేస్తూ ఈ ప్రక్రియ చేస్తున్నారు. సమంత సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీలో సినిమాలో కనిపించింది. ఆమె ఇప్పుడు రాజ్ – డీకే రూపొందిస్తున్న సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో కూడా యాక్ట్ చేసింది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా నటించనున్నారు. నిజానికి సమంత రూత్ ప్రభు మార్వెల్ స్టూడియోస్ నుండి వస్తున్న ‘ది మార్వెల్స్’ ప్రమోషన్స్ లో భాగమైంది. నంబర్ 10న ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ సామ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో హాజరై అందరినీ ఆకట్టుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cryotherapy
  • Samantha Cryotherapy
  • Samantha Ruth Prabhu
  • samantha ruth prabhu illness

తాజావార్తలు

  • T20 World Cup 2026 Prize Money: టీ20 వరల్డ్ కప్‌తో పాటు భారీ ప్రైజ్ మనీ.. ఏ జట్టు ఎంత అందుకంటే?

  • Suryakumar Yadav: ధోని సరసన సూర్య.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్..

  • మార్చి 28న ప్రారంభం కానున్న IPL 2026.. త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల.!

  • World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..

  • Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions