Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని, సమంత స్వయంగా తన ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ మీద నిర్మిస్తోంది. అయితే, ఈ సినిమా ముందుగా ప్రకటించిన ప్రకారంగా మే 15వ తేదీన రావాల్సి ఉంది. కానీ మే 6వ తేదీ వచ్చినా ఇంకా ప్రమోషన్స్ మొదలుకాలేదు.
అయితే, ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చు అని అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు జూన్ 4వ తేదీన రిలీజ్ చేయమని కోరినట్లు ఆమధ్య వార్తలు రాగా, ఆ వార్తలు వచ్చిన రెండు మూడు రోజుల్లోనే.. అదే జూన్ 4వ తేదీన ‘పెద్ది’ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అనే అనుమానాలను నివృత్తి చేస్తూ, సినిమాని జూన్ 19వ తేదీ రిలీజ్ చేస్తున్నట్లు టీం ప్రకటించింది.
Also Read
- Rashmika : "ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్".. 'ఎపిక్' వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
- Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
ఐపీఎల్ సీజన్లో క్లాష్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వాయిదా వేసినట్లు ప్రకటించింది. కానీ తెరవెనుక ఈ సినిమాకి సెన్సార్ అడ్డంకులు కూడా ఏర్పడినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే టైటిల్ మార్చమని కూడా కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి తోడు మే 15 నుంచి 30 వరకు ఐపీఎల్ క్లైమాక్స్ మ్యాచులు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే యువత అంతా మ్యాచుల వైపు ఆకర్షితులవుతారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదని టీం ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉండవచ్చు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!