Samantha: ఆ అవకాశం వస్తే మాత్రం వదలొద్దు…సమంత పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Instagram post about own company goes viral: సమంత రుత్ ప్రభు ప్రస్తుతం న్యూయార్క్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది. మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం సామ్ అక్కడికి వెళ్లినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇక న్యూయార్క్ 41వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని… అక్కడి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. విదేశీ వీధుల్లో తిరుగుతూ వరుస ఫోటో షూట్స్ చేస్తూ… ఫ్యాన్స్ కు గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తోంది. ఇక ఇదిలా ఉండగా సామ్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ స్టోరీలో సమంత… నెటిజన్స్ కు ఓ ఉపదేశం చేసింది. అందులో మీకు ఎప్పుడైనా అవకాశం వస్ మాత్రం ఒంటరిగా వెళ్లండి…. ఒంటరిగా నడవండి… ఒంటరిగా ప్రయాణించండి… ఒంటరిగానే జీవించండి… ఒంటరిగా డాన్స్ చేయండి…. అంటూ రాసుకొచ్చింది.
Prakash Raj: చంద్రయాన్ 3 సక్సెస్.. ఈయనకు ఎక్కడో మండుతున్నట్లు ఉంది
Also Read
- Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. 'పెద్ది' సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
- Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ ..
- Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
- Rukmini Vasanth: AI డీప్‌ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
ఇక మీకు గనుక అవకాశం వస్తే… ప్రపంచం కోరుకునేలా కాకుండా మీలా ఉండడానికి ప్రయత్నించండి అంటూ సలహా ఇచ్చింది. చాలా మందికి ఎవరైనా తమ పక్కన నిలబడితేనే ఎలా నిలబడాలో తెలుసు.. అయితే అది మీ కథ కాదు… మీకు అవకాశం వచ్చినప్పుడు ఒంటరిగా నడవండి… ఒంటరిగా నడిచే అవకాశం ఒక అరుదైన గిఫ్ట్ అని తెలుసుకోండి.. అంటూ హిత బోధ చేసింది. ఇది మీ జీవిత గమనాన్ని మార్చగల అంతర్దృష్టిని మీకు అందజేస్తుందని వెల్లడించింది. అయితే సమంత పోస్టుపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అసలు ఈ పోస్టు ఎందుకు పెట్టారు.. ఎవరినీ ఉద్దేశించి పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మయోసైటిస్ తో బాధపడుతూ… సామ్ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నందున ఇలా పెట్టి ఉంటుందని భావిస్తున్నారు. ఇక సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం న్యూయార్క్ లో వెకెషన్ ఎంజాయ్ చేస్తోంది. సామ్ విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ.

Samantha Insta
తాజావార్తలు
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్‌లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!