Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Salaar Pre Release Event Will Be The Indias Biggest Event

Salaar Trailer: త్వరలో ఇండియాస్ బిగ్గెస్ట్ ఈవెంట్…

Published Date :November 23, 2023 , 8:01 am
By Shiva Kranthi
Salaar Trailer: త్వరలో ఇండియాస్ బిగ్గెస్ట్ ఈవెంట్…
  • Follow Us :
  • google news
  • dailyhunt

సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడిన సలార్ సినిమా బాక్సాఫీస్ కన్నా ముందు సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. మచ్ అవైటెడ్ సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ బయటకి వస్తే సలార్ రేంజ్ ఏంటో ఆడియన్స్ కి క్లియర్ గా అర్ధమవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం “సలార్ లెక్కల్లో మార్పు ఉండదు.. ఓపెనింగ్స్‌ రికార్డుల్లో ఒక్కటి మిగలదు”… అని డిసెంబర్ 22 కోసం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు అభిమానులు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్‌ 1 నుంచి సలార్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరగనున్నాయి. సలార్ హైప్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో ఆకాశాన్ని తాకుతుంది. డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేసుకుంటూ వెళ్తే… డిసెంబర్ 22 రోజున బాక్సాఫీస్ దగ్గర భూకంపం వస్తుంది.

సలార్ ట్రైలర్ ఊపు కనీసం వారం రోజులు ఉంటుంది. ఆ తర్వాత రెండు సాంగ్స్ ని బ్యాక్ టు బ్యాక్ వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ చేస్తే మూడు వారాల పాటు సాలిడ్ కంటెంట్ ని రిలీజ్ చేసినట్లే. అలాగే డిసెంబర్ మూడో వారంలో స్టార్టింగ్ లో సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ను నిర్వాహకులు తట్టుకుంటారా? అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్? ఎందుకంటే… జస్ట్ సలార్ గురించి ఏదైనా ట్వీట్ పడితేనే సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. అలాంటిది ఈవెంట్ అంటే… ఫ్యాన్స్ తాకిడి సునామీ వచ్చినట్లు ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో కలిసి చాలా రోజులే అయ్యింది కాబట్టి ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ రావడం గ్యారెంటీ. మరి అంత గ్రాండ్ ఈవెంట్ ని ఎక్కడ ప్లాన్ చేస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Prabhas Salaar
  • Prabhas Salaar Prashanth Neel
  • Salaar on Dec 22nd
  • Salaar Trailer
  • Salaar Trailer on Dec 1st

తాజావార్తలు

  • Sunetra Pawar: పోలింగ్‌కు ముందే విక్టరీ.. బారామతిలో సునేత్ర పవార్ ‘పవర్’!

  • Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..

  • Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!

  • Vishwambhara: రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో విజువల్ వండర్ వచ్చేదప్పుడే!

  • Hezbollah Chief: ఇరాన్‌కి కోలుకోలేని షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ క్లోజ్!

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions