Sai Dharam Tej: మంత్రిగా మామ బాధ్యతల స్వీకారం.. సైలెంటుగా సినిమా మొదలెట్టిన ధరమ్ తేజ్
- సైలెంటుగా సినిమా మొదలెట్టిన ధరమ్ తేజ్
- హనుమాన్ నిర్మాత నిర్మాణంలో కొత్త సినిమా
- కొత్త దర్శకుడు రోహిత్ డైరెక్టర్ గా మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej Movie with Hanuman Producer Launched Formally: సాయిధరమ్ తేజ్, గత ఏడాది “విరూపాక్ష” విడుదల అనంతరం కొంత గ్యాప్ తీసుకున్నా ఇప్పటి వరకు తన తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య పలు సినిమాలపై చర్చలు జరిపారు కానీ, వాటిలో కొన్నిటి పనులు ప్రారంభం కాకుండానే ఆగిపోయాయన్న వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమా మొదలయ్యింది కానీ అది సడన్ గా అటక ఎక్కింది. సాయిధరమ్ తేజ్ “విరూపాక్ష” తరువాత చేసిన యాక్సిడెంట్ నుండి పూర్తిగా కోలుకునేందుకు చాలా సమయం తీసుకున్నారు. గత ఏడాది ప్రత్యేక చికిత్స కోసం అమెరికాకు వెళ్లి, చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి వచ్చి, కొత్త కథలు వినడం ప్రారంభించినా పెద్దగా ఏవీ ఆయనకు ఎక్కలేదు. విరూపాక్ష మార్కెట్ లో 100 కోట్ల బిజినెస్ చేయడం అతని కెరీర్ కు బాగా బూస్ట్ ఇవ్వగా పవన్ తో చేసిన బ్రో సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అయింది.
Mahesh Babu: దట్ ఈజ్ మహేష్.. అభిమాని పిల్లల్ని దత్తత తీసుకోని ఆపై..
Also Read
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
“హనుమాన్” నిర్మాత నిరంజన్ రెడ్డి సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా ప్లాన్ చేశాడ. ఈ ప్రాజెక్ట్ తో రోహిత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఈరోజు ప్రారంభం అయింది. ఈరోజు అమరావతిలో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే రోజు సాయి ధరం తేజ్ సినిమా ప్రారంభించడం గమనార్హం. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందని అంటున్నారు. తన కెరీర్లో ఇప్పటివరకు ఇంత బిగ్ బడ్జెట్ లో సాయి సినిమా చేయలేదు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని అంటున్నారు. రాజకీయ అంశాలపై, యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా పై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలో చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!