Sai Dharam Tej: పవన్ ఎంట్రీ అప్పుడే.. మీ చొక్కాలు చింపుకోండి కానీ పక్కనోళ్ళవి కాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej instructions to mega fans while watching bro the movie: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రో మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో తేజ్ ప్రధాన పాత్రలో నటించగా పవన్ సమయం అనే ఒక ముఖ్య పాత్ర పోషించాడు. డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కానుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం సినిమాకు తెలుగు రీమేక్ గా బ్రో రూపొందగా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి తేజ్ మాట్లాడుతూ తన బైక్ యాక్సిడెంట్ గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు.
Urvashi Rautela: ఏపీ సీఎం పవన్ తో నటించడం ఆనందంగా ఉందా.. ఏమన్నావో అర్ధమవుతుందా.. ?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఈ సినిమా కథ విని ఓకే చెప్పిన కొద్దిరోజులకే తాను ప్రమాదానికి గురయ్యానని ఆయన చెప్పుకొచ్చాడు. ముందుగా ఈ సినిమా చేయాలని పవన్ మావయ్య నాకు ఫోన్ చేసి ఈ క్యారెక్టర్ చెప్పగా నేను ఈ రోల్ చేయడమా.. ఇది కలా నిజమా అనుకున్నానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ప్రమాదం జరిగిందని, దాదాపు 12 రోజులు కోమాలో ఉంటే ప్రతి రోజు ఉదయం షూటింగ్‌కు వెళ్లే ముందు నా దగ్గరకు వచ్చి మావయ్య వెళ్తుండేవాడని చెప్పుకొచ్చాడు. అదంతా పక్కన పెడితే తాజాగా సాయి ధరమ్ తేజ్ పవన్, మెగా అభిమానులకు చేసిన సూచనలు వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల్లో కళ్యాణ్ గారి ఎంట్రన్స్ ఉంటుందని, అప్పుడు మీ చొక్కాలు మీరు చింపుకోండి గాని పక్కనోళ్ళ చొక్కాలు చింపకండి అంటూ కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!