RRR : పే-పర్-వ్యూపై వెనక్కి తగ్గిన జీ5
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీ స్ర్టీమింగ్ హక్కులను జీ5 కొనుగోలు చేసి 20వ తేదీనుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ క్రేజీ సినిమా కోసం పే ఫర్ వ్యూ పద్దతిని అనుసరించాలని ముందు అనుకుంది జీ5. అయితే ఇప్పుడా ఆలోచన విరమించుకుని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తన సబ్ స్క్రైబర్స్ కి ఉచితంగానే చూపించబోతోంది. దీనికి కారణం మరో ఓటీటీ లో మరో సూపర్ హిట్ సినిమా ‘కెజిఎఫ్2’ వైఫల్యమే. ఈ సినిమాను కూడా 20 తేదీ నుంచి పే ఫర్ వ్యూ పద్ధతిలోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మోడల్ ఘోరంగా దెబ్బతింది. ఎలాంటి క్రేజ్ రాకపోగా వినియోగదారులు ఆ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి వ్యతిరేకంగా గొంతెత్తారు. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా అలాగే పే ఫర్ వ్యూకి సరైన స్పందన లేకపోడంతో పాటు పైరసీ కూడా పెరిగే అవకాశం ఉందని భావించి తమ వినియోగదారులకు ప్రీగానే చూపించబోతోంది జీ5. మే 20 నుండి ‘ఆర్ఆర్ఆర్’ను జీ5 వినియోగదారులు దక్షిణాది భాషల్లో ఉచితంగా చూడవచ్చన్నమాట. ఇక నెట్‌ఫ్లిక్స్ ‘ఆర్ఆర్ఆర్’ హిందీ, పోర్చుగీస్, కొరియన్, టర్కిష్, స్పానిష్ వెర్షన్‌లను అందుబాటులోకి తీసుకు రానుంది. సో ఈ రియల్ మల్టీస్టారర్ ను మరోసారి జీ5లో చూసి ఆనందించండి.
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
తాజావార్తలు
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!