‘ఆర్ఆర్ఆర్’ కు రెండు రిలీజ్ డేట్లు.. ఈసారి పక్కా అంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తున్నచిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ అస్సలు రిలీజ్ అవుతుందా..? అనే డౌట్ ని అభిమానుల్లో క్రియేట్ చేసింది. ఇక ఆ అనుమానాలకు తెరలేపుతూ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. ఒకటి కాదు ఏకంగా రెండు రిలీజ్ డేట్లు ప్రకటించి ఔరా అనిపించారు.
“కరోనా కలకలం తొలగిపోయి అన్ని పరిస్థితులు అనుకూలించి పూర్తి ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభమైతే మార్చ్ 18న విడుదలచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అలా జరగకుంటే ఎలాంటి పరిస్థితులున్నా సరే ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ని రిలీజ్ చేస్తాం” అని చెప్పుకొచ్చారు. దీంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా.. తారక్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తోంది. మరి ఈసారైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? లేదా..? అనేది చూడాలి.
Also Read
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
- Varanasi Movie: 'వారణాసి'లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
- Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
- Ramya Krishnan Birthday: 'కమలా రెడ్డి'గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
#RRRMovie on March 18th 2022 or April 28th 2022. ?? pic.twitter.com/Vbydxi6yqo
— RRR Movie (@RRRMovie) January 21, 2022
తాజావార్తలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!