Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rising Remunerations Of Kannada Heroes Yash And Rishab Shetty Charging Over %e2%82%b9100 Crores

kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు

Published Date :May 7, 2026 , 8:46 am
By subbarao kilari
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఒకప్పుడు కేవలం కర్ణాటకకే పరిమితమైన కన్నడ సినిమా సత్తా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తోంది. ముఖ్యంగా ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి చిత్రాల తర్వాత కన్నడ హీరోల క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఈ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలు భారీ స్థాయిలో పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ సిరీస్‌తో యశ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘టాక్సిక్‘ కోసం యశ్ సుమారు రూ. 50 నుండి 70 కోట్లు చార్జ్ చేశాడని టాక్. అంతేకాకుండా  బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో రావణాసురుడి పాత్ర పోషిస్తున్నందుకు గానూ యశ్ ఏకంగా రూ. 100 కోట్లదాకా తీసుకున్నది బాలీవుడ్ సమాచారం. ఒక కన్నడ హీరో ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం విశేషం.

‘కాంతార’ సినిమాతో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు. ‘కాంతార: చాప్టర్ 1’ కోసం దాదాపు రూ. 100 కోట్లు పారితోషికంగా పుచ్చుకుంటున్నారని సమాచారం. దీనికి తోడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తున్న ‘జై హనుమాన్‘ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నందుకు గానూ రిషబ్ రూ. 80 కోట్లు తో పాటు కొంత లాభాలలో వాటా కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమాలు తీస్తూనే మార్కెట్ వాల్యూను పెంచుకుంటూ కన్నడ హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ల జాబితాలో చేరుతున్నారు. కన్నడ సినిమాల స్పాన్ పెరగడం, అక్కడి హీరోలకు ఇతర భాషల్లో కూడా మార్కెట్ ఉండడంతో హీరోలు అడిగినంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.

Also Read

  • Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విల‌న్ ఎవ‌రో చెబితే ల‌క్ష ఇస్తాం!
  • NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
  • Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
  • KING : షారూఖ్ ఖాన్ కింగ్‌ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • highest paid Kannada actors
  • Jai Hanuman Rishab Shetty remuneration
  • Kannada heroes remuneration
  • KGF Yash career growth.
  • Rishab Shetty Kantara prequel fee

తాజావార్తలు

  • Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు

  • Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విల‌న్ ఎవ‌రో చెబితే ల‌క్ష ఇస్తాం!

  • kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు

  • SRH Playoffs Chances: టాప్‌ లేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!

  • NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions