Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rgv Sensational Tweets On Director Rajamouli

RGV: రాజమౌళి నీ కాళ్లను పట్టుకు… వర్మ సెన్సేషనల్ ట్వీట్

Published Date :January 24, 2023 , 10:03 am
By Shiva Kranthi
RGV: రాజమౌళి నీ కాళ్లను పట్టుకు… వర్మ సెన్సేషనల్ ట్వీట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలిసేలా చేసిన రాజమౌళి, ఇటివలే వరల్డ్స్ బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ‘జేమ్స్ కామరూన్’ని కలిశాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఆఫ్టర్ పార్టీ ఈవెంట్ లో ఈ అపూర్వ కలయిక జరగింది. ఈ సమయంలో రాజమౌళికి జేమ్స్ హాలీవుడ్ ఆఫర్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని షేర్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ లో ట్వీట్స్ వేశాడు. “దాదా సాహెబ్ ఫాల్కే నుంచి ఇప్పటివరకూ, ఏ ఇండియన్ సినిమా డైరెక్టర్ కలలో కూడా ఊహించని స్థాయికి రాజమౌళి వెళ్లాడు” అంటూ ఫస్ట్ ట్వీట్ చేసిన ఆర్జీవీ. ఆ తర్వాత కాసేపటికి “కేఏ ఆసిఫ్ నుంచి ముఘలె ఆజాం వరకూ… షోలే లాంటి క్లాసిక్ తీసిన రమేష్ సిప్పీ, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, భన్సాలి లాంటి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ని వెనక్కి నెట్టేసావ్. ఈ విషయంలో నీ బొటన వేలుని నాకాలని ఉంది” అంటూ తన మార్క్ ట్వీట్ వేశాడు.

ఈ టాపిక్ ఎండ్ కార్డ్ వేస్తూ… “And sir @ssrajamouli , please increase ur security because there is a bunch of film makers in india who out of pure jealousy formed an assassination squad to kill you , of which I am also a part ..Am just spilling out the secret because I am 4 drinks down” అంటూ సెన్సేషనల్ ట్వీట్ వేశాడు. వర్మ ట్వీట్స్ చూసిన ఫాన్స్, రాజమౌళి స్థానంలో ఉండడానికి పూర్తిగా అర్హుడివి నువ్వు కానీ చెత్త సినిమాలు చేసుకుంటూ ఇలా అయిపోయావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే ఫిల్మ్ మేకింగ్ రామ్ గోపాల్ వర్మకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఆయన ఏ రోజుకైనా మంచి కంబ్యాక్ హిట్ ఇస్తాడని ఎదురు చూసే సినీ అభిమానులు ఎంతోమంది ఉన్నారు. మరి ఆర్జీవీ ఒక్క సాలిడ్ హిట్ ఇస్తాడేమో చూడాలి.

From Dada Sahab Phalke onwards till now , no one in the history of Indian cinema including @ssrajamouli could have imagined that an Indian director someday will go through this moment https://t.co/85gosw66qJ

— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2023

Hey @ssrajamouli U basically SURPASSED every film maker from #KaAsif who made #MughaleAzam till #RameshSippy who made #Sholay and also the likes of Aditya Chopras, Karan Johars and the bhansalis of India and I want to suck ur little toe for that https://t.co/KCgN0u2eJa

— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2023

And sir @ssrajamouli , please increase ur security because there is a bunch of film makers in india who out of pure jealousy formed an assassination squad to kill you , of which I am also a part ..Am just spilling out the secret because I am 4 drinks down

— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTR For Oscars
  • rajamouli
  • Ram Charan For Oscars
  • RGV
  • RGV about Rajamouli

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions