VD11 : మూవీ లాంచ్ లో సామ్ మిస్సింగ్… ఎందుకంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్న సమంత మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు సామ్, విజయ్ దేవరకొండ జంటగా నటించబోతున్న కొత్త చిత్రం మూవీ లాంచ్ జరిగింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా లాంచ్ లో విజయ్ దేవరకొండతో పాటు శివ నిర్వాణ, హరీష్ శంకర్, బుచ్చిబాబు వంటి దర్శకులు కన్పించారు. అయితే సామ్ మాత్రం ఎక్కడా కన్పించలేదు. దీంతో సామ్ తన సినిమా లాంచ్ కు ఎందుకు హాజరు కాలేదనే అనుమానం వచ్చింది చాలామందికి. ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. సమంత ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో వెకేషన్ నుంచి ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సామ్ తన సోదరితో కలిసి వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లింది.
Read Also : Kajal Aggarwal : తల్లయ్యాక ఫస్ట్ పోస్ట్… వైరల్
Also Read
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
ఇక సామ్ సినిమాల విషయానికొస్తే… విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా “కాతు వాకుల రెండు కాదల్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సామ్ తో పాటు విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రల్లో కన్పించనుండగా, ఏప్రిల్ 28 న విడుదల కానుంది. ఇక ఆమె ఖాతాలో శాకుంతలం, యశోద, సిటాడెల్ అనే బాలీవుడ్ మూవీ, అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాలీవుడ్ మూవీ ఉన్నాయి. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఆమె చేయనున్న రెండవ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఇంతకుముందు శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘మజిలీ’ అనే బ్లాక్ బస్టర్ మూవీలో సామ్ కన్పించింది.
తాజావార్తలు
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!