Ravi Teja : హిట్ డైరెక్టర్స్‌ను వదిలేసి.. ఫ్లాప్ దర్శకులతో మాస్ మహారాజ్ సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ్ రవితేజను కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ పలకరిస్తూనే ఉన్నాయి. ధమాకా తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఫ్లాప్ లిస్టులోకి చేరిపోయాయి. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా అండర్ ఫెర్ఫామెన్స్ చేసినప్పటికీ గత సినిమాలతో పోలిస్తే బెటర్ అనిపించకుంది.
కౌంటింగ్ కోసం సినిమాలు చేసేస్తూ.. కాన్సెప్ట్ పై కాన్సట్రేషన్ చేయలేదు రవితేజ. వరుస డిజాస్టర్స్ ఎదురయ్యే సరికి తాజాగా రూట్ మార్చాడు. మాస్ వదిలి డివోషనల్ బాట పట్టాడు. కానీ అదే టైంలో హిట్ లేని దర్శకులతో జర్నీ చేస్తూ కెరీర్‌నీ రిస్క్‌లో పెట్టుకుంటున్నాడు. కళ్యాణ్ శంకర్, వివేక్ ఆత్రేయలని కాదని ఖుషి తర్వాత మెగా ఫోన్ పట్టని శివ నిర్వాణకు ఛాన్స్ ఇచ్చాడు. ఇరుముడి అంటూ డివోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫిల్మ్. శివ నిర్వాణ మాత్రమే కాదు.. మరో ఇద్దరు ఫ్లాప్ దర్శకులను లైన్లో పెట్టాడట మాస్ మహారాజ్. . స్వాగ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వంలో ఓ మూవీ ఫిక్సైందని టాక్. అక్కాయిలు బాగున్నారా అనే టైటిల్ బయటకొచ్చింది. అంతలో కోలీవుడ్ డైరెక్టర్ హరితో సినిమా ఉండబోతోందని టాక్ నడిచింది. తాజాగా మారుతి పేరు వినిపిస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇలా హిట్ దర్శకుల్ని కాదని ఫ్లాప్ డైరెక్టర్స్‌తో రవితేజ కొలబరేట్ కావడం వెనుక మతలబు ఏమైనా ఉందా లేక వాళ్లకు ఓ లైఫ్ ఇవ్వాలన్నా కాన్సెప్టా రాబోయే సినిమాల ఫలితాలని బట్టి తెలుస్తుంది.
Also Read
- Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
- Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. 'బొమ్మరిల్లు' డైరెక్టర్‌తో కొత్త కాంబో?
- Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
- Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
తాజావార్తలు
-
ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ ప్రక్షాళన!
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
-
ENG-W vs IND-W: లార్డ్స్‌లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!