తెలుగు సినీ ప్రియులకు రాశి ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ చిత్రంలో నటించింది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు లైన్ లో పెట్టిన ఈ బ్యూటీ.. Also Read : Karan Johar: సెల్ఫ్ బుకింగులతో సినిమా హిట్ అవదు.. బుక్…