Dhurandhar 2 : ప్రీమియర్స్’తో షేక్ చేయనున్న దురంధర్ 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణ్వీర్ సింగ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో వెండితెరపై సృష్టించిన సునామీ బాక్సాఫీస్ లెక్కలను తిరగరాస్తోంది, ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ధురంధర్-2’ విడుదలకు ముందే సరికొత్త చరిత్రను లిఖించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం సాధించిన వసూళ్లు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. భారతీయ సినిమా చరిత్రలో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్-2’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ల ద్వారా ఏకంగా ₹75 కోట్లు కొల్లగొట్టి టాప్ పొజిషన్‌కు చేరుకుంది.
Also Read:Samantha : హాయ్ పచ్చడి చేశా.. భర్తతో సమంత వీడియో వైరల్
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
కేవలం భారత్‌లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లోనూ రణ్వీర్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది. భారత దేశవ్యాప్తంగా ప్రీమియర్ షోల ద్వారానే ₹52.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. విదేశాల్లో కూడా ఈ చిత్రం రికార్డుల వేటను కొనసాగించింది. సుమారు $2.5 మిలియన్ల వసూళ్లతో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ ప్రభంజనంతో గతంలో ఉన్న భారీ రికార్డులన్నీ కనుమరుగయ్యాయి. ముఖ్యంగా మోస్ట్ అవేటెడ్ మూవీస్ అయిన ‘OG’ సాధించిన ₹25 కోట్ల మార్కును, అలాగే గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘యానిమల్’ ($1.2 మిలియన్లు) రికార్డులను ‘ధురంధర్-2’ మట్టికరిపించింది. రణ్వీర్ సింగ్ తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్తో బాక్సాఫీస్ వద్ద ఒక “గ్లోబల్ ఐకాన్”గా అవతరించారని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ చిత్రం ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!