Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rana Daggubati Turns Singer

సింగర్ గా మారబోతున్న రానా

Published Date :September 26, 2021 , 10:17 am
By Prakash
సింగర్ గా మారబోతున్న రానా
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి వరుసగా ఆసక్తికరమైన సినిమాలను సెట్ చేస్తున్నాడు. రానా నటించిన “విరాట పర్వం” త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పుడు ఇది షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు హీరోగానే అలరించిన రానా ఇప్పుడు సింగర్ గానూ మారి ఆకట్టుకోబోతున్నాడు. తొలిసారిగా రానా దగ్గుబాటి ఒక పాట కోసం తన స్వరాన్ని అందించబోతున్నారు. ‘విరాట పర్వం’లో రానా ఒక ప్రత్యేక పాట కోసం గొంతు అందివ్వబోతున్నాడు. వచ్చే వారం ఈ పాటను రికార్డ్ చేయబోతున్నారు.

Read Also : చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. జాగ్రత్త : పవన్ హెచ్చరిక

దర్శకుడు వేణు ఊడుగుల ఆలోచనను రానా ముందు ఉంచగా, ఆయన కూడా సాంగ్ పాడడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమాలో వచ్చే ఓ సందర్భోచిత పాట ఇది. పరిస్థితికి అనుగుణంగా సురేష్ బొబ్బిలి ఈ పాటను కంపోజ్ చేశారు. రానా దగ్గుబాటి ఈ సోషల్ డ్రామాలో నక్సలైట్ పాత్రలో కనిపిస్తారు. టీజర్ తో పాటు ఇప్పటికే విడుదలైన పాటలు ఈ ప్రాజెక్ట్ పై తగినంత బజ్ పెంచేశాయి. ‘విరాట పర్వం’ ప్రధానంగా హైదరాబాద్, వికారాబాద్‌లో చిత్రీకరించారు. ఇందులో సాయి పల్లవి కథానాయిక. సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు నిర్మాతలు. ‘విరాట పర్వం’ విడుదల తేదీపై ప్రస్తుతం సస్పెన్స్ ప్రస్తుతం కొనసాగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Director Venu Udugula
  • Rana
  • Rana Daggubati
  • Rana Daggubati turns Singer
  • Sai Pallavi

తాజావార్తలు

  • Nursing Jobs : తెలంగాణ ఆరోగ్య శాఖలో కొలువుల జాతర..

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెక్ పెట్టండి!

  • Sunil Gavaskar: వైభవ్ సూర్యవంశీ సిక్సులు కొడుతుంటే చూడలేకపోయా.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions