Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Rana Daggubati 4 Crore Remuneration For Daniel Shekar

డానియల్ శేఖర్ కోసం రానాకి 4 కోట్లు!?

Published Date :September 24, 2021 , 2:51 pm
By Manohar
డానియల్ శేఖర్ కోసం రానాకి 4 కోట్లు!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో రీమేక్ చేయటానికి పవన్ కళ్యాణ్ అంగీకరించగానే రెండో హీరో పాత్ర పోషించేది ఎవరనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. చివరకు సినిమా ఎనౌన్స్ కావటం, పృథ్వీరాజ్ పోషించిన పాత్రను తెలుగులో రానా పోషిస్తుండటం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ రచన చేస్తుండటంలో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండటంతో టైటిల్ ‘భీమ్లా నాయక్‌’ అని పెట్టారు. అయితే దీంతో తెలుగులో స్క్రిప్ట్ మొత్తం మారి వన్ సైడ్ గా ఉంటుందనే వాదనలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. అయితే నిర్మాత ఈ విషయమై ట్విటర్ లో మొత్తం చూసిన తర్వాత కామెంట్స్ పెట్టాలనడంతో సెకండ్ హీరో రానా పోషిస్తున్న డానియల్ శేఖర్ కూడా ప్రాధాన్యత ఉంటుందని అర్ధం అయింది. రానా ఈ సినిమా కోసం 25 డేస్ కాల్షీట్స్ ఇచ్చాడట. అంతే కాదు దాదాపు 4 కోట్ల పారితోషికం కూడా తీసుకుంటున్నాడట. నిజానికి సోలో హీరోగా రానాకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు.

అయినా తను డిమాండ్ చేసిన దానికి నిర్మాతలు ఓకె చెప్పటానికి కూడా కారణం ఉంది. ఇప్పుడున్న యువ హీరోలు ఈ పాత్రను పోషించాటానికి ఇష్టపడ లేదట. అందుకే రానా దానిని క్యాష్ చేసుకున్నాడని అంటున్నారు. అయితే ఏమాటకు ఆ మాట చెప్పాలి. విడుదలైన రానా ‘డానియల్ శేఖర్’ టీజర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్నట్లే ఈ పాత్రను తీర్చిదిద్దితే మాత్రం తప్పకుండా రానాకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం లేకపోలేదు. చూద్దాం… ఏం జరుగుతుందో!?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 4 crore remuneration
  • Bheemla Nayak
  • Daniel Shekar
  • Rana Daggubati
  • Rana remuneration

తాజావార్తలు

  • Astrology: మార్చి 23, సోమవారం దినఫలాలు.. ఇవాళ ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions