Ram Charan: ఆ తోపు డైరెక్టర్ తో చరణ్.. అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బావుందో.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్‌తో గేమ్ ఛేంజర్.. బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరి ఆర్సీ 17 ఎవరితో చేయబోతున్నాడు? అంటే, ఇప్పుడో తోపు డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. డిసెంబర్ 22న సలార్‌తో తలపడనున్న డుంకీ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో చరణ్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. సలార్‌తో పోటీపడి డుంకీ నెగ్గుతుందో? లేదో? తెలియదు గానీ.. రాజ్ కుమార్ మార్క్ ఫిల్మ్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. ఇప్పటి వరకు ఈయన చేసింది కేవలం ఐదు సినిమాలు మాత్రమే. ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు.. ఈ సినిమాలన్నీ డబుల్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. నెక్స్ట్ షారుఖ్ ఖాన్‌తో డుంకీ గా రాబోతున్నాడు. అలాంటి డైరెక్టర్‌తో చరణ్ సినిమా అనేది లేటెస్ట్ టాక్.
Leo: త్రిష ఫస్ట్ లుక్ ఇలా రిలీజ్ చేశారేంటి గురూ?
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
తాజాగా ముంబైలో అయ్యప్ప దీక్షను విరమించిన చరణ్.. ఆ తర్వాత ఎంఎస్ ధోనిని కలిశాడు. ఇదే సమయంలో రాజ్ కుమార్ హిరాణీని కూడా కలిశాడట చరణ్. ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయనేది బాలీవుడ్ వర్గాల మాట. రాజ్ కుమార్, చరణ్‌కు స్క్రిప్ట్ నేరేట్ చేశాడని.. కుదిరితే ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ. కానీ రాజ్ కుమార్ చాలా స్లోగా సినిమాలు చేస్తారు. ఇరవై ఏళ్ల కెరీర్లో కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేశాడంటే.. హిరాణీ ఎంత పర్ఫెక్ట్గా సినిమాలు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. ఈ కాంబో సెట్ అవాలంటే చాలా సమయం పట్టనుంది. అన్నట్టు.. ఆ మధ్య ప్రభాస్‌తో కూడా రాజ్ కుమార్ హిరాణీ సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలొచ్చాయి. ఇక ఇప్పటికే చరణ్ కు ఆర్ఆర్ఆర్ తరువాత బాలీవుడ్ లో ఓ రేంజ్ గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా కనుక ఓకే అయితే బాలీవుడ్ లో చరణ్ గెలుపు జెండా ఎగురవేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్.. అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బావుందో.. ? .. ఇదే నిజమవ్వాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!