Ramarao On Duty: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్విట్టర్ టాక్ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramarao On Duty Twitter Talk:మాస్ మహారాజా రవితేజకు ఇటీవల కాలంలో సరైన హిట్ లేదు. 2021 సంక్రాంతికి వచ్చిన క్రాక్ మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన కిలాడీ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈరోజే విడుదలైన ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: Gold Prices: శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
రవితేజకు మరోసారి హిట్ వచ్చిందని కొందరు అంటుంటే.. రవితేజ హిట్ కోసం మరికొంతకాలం వెయిట్ చేయాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాస్ డైలాగ్స్, రవితేజ నటన, స్టోరీ, ప్రొడక్షన్ వాల్యూస్, బీజీఎం బాగున్నాయని.. సాంగ్స్, స్క్రీన్‌ప్లే బాగోలేదని ట్విట్టర్లో సినిమా చూసిన వాళ్లు పోస్ట్ చేస్తున్నారు. కొందరు మూవీ యావరేజ్‌గా ఉందని.. ఓ సారి లుక్ వేయవచ్చని చెప్తున్నారు. రవితేజ ఇంట్రడక్షన్ బాగుందని.. ఫస్టాఫ్‌లో కథలో కొత్తదనం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
#RamaRaoOnDuty Review
POSITIVES:
1. #RaviTeja
2. BGM
3. Production Values
4. Story
5. Some Casting
6. Action ScenesNEGATIVES:
1. Songs
2. Dubbing At Various Places
3. Screenplay At PartsRating: ⭐⭐⭐/5#RamaRaoOnDutyReview pic.twitter.com/gMVt0DbCsv
— Swayam Kumar Das (@KumarSwayam3) July 29, 2022
#RamaRaoOnDuty movie super 👌👌👌
— Abhishek (@abhiabhi799) July 29, 2022
https://twitter.com/PKasindala/status/1552397408155361283
https://twitter.com/HARIKRI09481624/status/1552847497290084352
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?