Ram Pothineni: నా రక్తం చూసి బోయపాటి అలా చేశాడు… షాకింగ్ ఫోటో షేర్ చేసిన రామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Pothineni Reacts on Boyapati Srinu Body Double Trolling on Internet: సినీ పరిశ్రమలో బాడీ డబుల్స్ సర్వసాధారణం, ప్రధానంగా యాక్షన్ పార్ట్స్ – రిస్క్ తో కూడుకున్న షాట్‌ల కోసం ఉపయోగిస్తారు. అయితే ఇటీవల చాలా మంది హీరోలు క్లోజప్ షాట్‌లు కాకపోయినా సాధారణ సన్నివేశాలకు కూడా బాడీ డబుల్స్‌ని వాడుతుండటం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను రామ్ కి బాడీ డబుల్‌గా చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. స్కంద ఓటీటీలో రిలీజ్ అయ్యాక క్లైమాక్స్ ఫైట్ సీన్‌లో ఎడిటింగ్‌లో టీమ్ చేసిన పొరపాటు కారణంగా బయట పడడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వివరంగా గమనిస్తే బోయపాటిని బాడీ డబుల్ గా వాడుకోవడం అర్థం అయిపోతుంది. నిజానికి స్కంద OTT విడుదలకు అద్భుతమైన స్పందన వస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవడం మొదలైన కొద్దిసేపటి నుంచే మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది.
Satyabhama: కాజల్ ‘సత్యభామ’గా వచ్చేస్తోంది!
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
అంతేకాదు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రం 24 గంటల పాటు రికార్డ్ వ్యూయర్‌షిప్‌ను క్రియేట్ చేసింది. అయితే ఈ బాడీ డబుల్ ట్రోలింగ్స్ మీద హీరో రామ్ స్పందించారు. ఒక ఫోటో షేర్ చేసిన ఆయన 22.04.23 నాకు ఇప్పటికీ గుర్తుందిని, వేసవి రోజులలో ఇది ఒకటి. 25 రోజుల షూట్ లో 3వ రోజు ఈ ఎపిసోడ్‌ను చిత్రీకరించిన తర్వాత ఇది నా పాదం, ఈ పాదంతో సరిగ్గా నడవలేక రక్తం కారడం మొదలైన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. నా దర్శకుడు సరిగ్గా షాట్‌ని తీయాలనుకున్నాడు., అందులో ఆయన స్వయంగా పాల్గొన్నాడు. కంటెంట్‌ని ఇష్టపడడం లేదా ఇష్టపడకపోవడం అనేది పూర్తిగా ప్రేక్షకుల ఎంపిక. నేను మీ అభిప్రాయాలను గౌరవిస్తాను, ఇదంతా మీ కోసం మాత్రమే. కానీ నా కోసం ఈ ప్రత్యేకమైన షాట్ చేసినందుకు నా దర్శకుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. గమనిక సున్నా నిరీక్షణతో నేను వచ్చే ప్రతిపనిలో నా రక్తం & చెమట చిందించడం మాత్రం ఆపను అని ఆయన రాసుకొచ్చారు.
22.04.23 I still remember..it was one of the hottest days during the peak of summer..this was my feet after filming this episode on the 3rd day of the 25days..couldn’t walk properly..went away for a bit after it started to bleed..so My Director wanted to get the shot right n did… https://t.co/8cSOTW2H7b pic.twitter.com/4DXF0DYDFn
— RAm POthineni (@ramsayz) November 4, 2023
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!