Ram Chran: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అప్పుడెప్పుడో మొదలైన ఈ సినిమా.. ఇంకా షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే ఉంది. మధ్యలో శంకర్.. ఇండియన్ 2 కు షిఫ్ట్ అవ్వడంతో చరణ్ కు గ్యాప్ వచ్చింది. ఇక ఈ గ్యాప్ ను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి వాడేస్తున్నాడు చరణ్.