Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ram Charans Peddi Creates History 100k North America Pre Sales In 4 Hours

PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది

Published Date :May 8, 2026 , 11:25 am
By subbarao kilari
PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ భారీ గ్రామీణ క్రీడా చిత్రం పెద్ది. రిలీజ్ కు నెల ముందుగానే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 4 గంటల్లోనే 100 వేల డాలర్ల $100K మార్కును దాటి ఈ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది.

సాధారణంగా పెద్ద సినిమాలకు ట్రైలర్ విడుదలైన తర్వాత బుకింగ్స్‌లో జోరు కనిపిస్తుంది. కానీ ‘పెద్ది’ విషయంలో కేవలం పోస్టర్లు, రెండు గ్లింప్స్ వీడియోలు మరియు రెండు పాటలతోనే ఈ స్థాయి స్పందన రావడం అంటే క్రేజ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకు జరగని రీతిలో టికెట్ల అమ్మకాలతో 24 గంటలలోపే  ఆల్-టైమ్ రికార్డును ‘పెద్ది’ సొంతం చేసుకుంది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్ మరియు బుచ్చిబాబు మేకింగ్‌పై ఉన్న నమ్మకమే ఈ ప్రభంజనానికి కారణమని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్ విడుదల చేస్తోంది. కేవలం అమెరికాలోనే కాకుండా శ్రీలంక, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి పలు దేశాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు జూన్ 3వ తేదీనే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలతో రిలీజ్ అవుతుంది. త్వరలోనే చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే సిద్ధమైన ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయమని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Also Read

  • Biggest Disaster : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్‌.. బడ్జెట్ రూ. 1400 కోట్లు.. కలెక్షన్స్ రూ. 6 కోట్లు
  • Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!
  • Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..
  • Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • buchi babu sana
  • Peddi Movie Box Office.
  • Peddi Movie US Premieres
  • Peddi North America Bookings
  • Peddi Pre-sales Record

తాజావార్తలు

  • PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది

  • IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్‌ ఫైనల్‌ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!

  • New Bat Coronavirus: థాయ్‌లాండ్‌లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?

  • Biggest Disaster : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్‌.. బడ్జెట్ రూ. 1400 కోట్లు.. కలెక్షన్స్ రూ. 6 కోట్లు

  • Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions